కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం ఉంటుంది. ఇది HDLను కూడా పెంచుతుంది అంటే మంచి కొలెస్ట్రాల్. కొబ్బరి నూనెను పరిమితంగా తీసుకోవడం సిఫార్సు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
సమస్య తగ్గాలంటే వెల్లుల్లి, బొప్పాయి గింజలను ఎండబెట్టి పొడి, పసుపు, సెలెరీ, కొబ్బరి నీరు కాకరకాయలో కడుపులో నులిపురుగులను చంపే అంశాలు ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వాతావరణ మార్పుల సమయంలో జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గొంతు నొప్పి, చికాకు, వాపు వంటి సమస్యలు సర్వసాధారణం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చతురంగ దండాసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
నేటి కాలంలో జీవనశైలిలో విటమిన్ డి లోపం చాలా సాధారణం అయిపోయింది. ఈ విటమిన్ ఎముకలకు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
గుండె ఆరోగ్యానికి అరటిపండు. అరటి అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అరటిపండులో పీచు పదార్థం అధికం. ఇది ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. ఆహారంలోనైనా సులభంగా చేర్చుకోవచ్చు. అరటిపండును పచ్చిగా, స్మూతీలలో తినవచ్చువెబ్ స్టోరీస్
డ్రాగన్ ఫ్రూట్‌తో ఆరోగ్యానికి లాభాలు. అజీర్ణం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగు. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను దూరం. జుట్టును బలంగా, మెరిసేలా ఉంచుతాయి. వెబ్ స్టోరీస్
వాటిల్లో బాదం, జీడిపప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలు, ర్జూరం, వేరుశెనగ ,ఓట్స్ వంటి పోషకమైన పదార్థాలు తింటే మనస్సును మళ్ళీ అప్రమత్తం చేస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
క్యాన్సర్ సమస్య తగ్గాలంటే ఆహారంలో పాలకూర, కాలే, బ్రోకలీ, ఇతర ఆకుకూరలు, పసుపు, వెల్లుల్లి, టమోటాలను ఉదయం ఖాళీ కడుపుతో తింటే క్యాన్సర్‌ను నివారిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మెదడు సామర్థ్యాన్ని నెమ్మదిగా నాశనం చేసే తీవ్రమైన నాడీ సంబంధిత రుగ్మత. జీవనశైలి, ఆహారం, మానసిక ఆరోగ్యం, శారీరక శ్రమ వంటి అనేక అంశాలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు