ఎక్కువ కాలం నిల్వ ఉంచిన గోధుమలు తాజాగా ఉండవు, పోషకాలుగా ఉండవు. 15-20 రోజులకు ఒకసారి తాజా పిండిని రుబ్బుకుని.. గాలి చొరబడని కంటైనర్‌లో చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
అవకాడో, వాల్‌నట్స్, దానిమ్మ, టమోటా, గ్రీన్ టీ వంటివి తీసుకుంటే చర్మపు రంగును మెరుగుపరుస్తుంది, వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
దోసకాయ, పుదీనా నీరు తాగడం కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దోసకాయ చల్లదనం, పుదీనా జీర్ణ లక్షణాలు కలిసి ప్రభావవంతమైన ఆరోగ్య పానీయంగా మారుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కనుబొమ్మల ఆకారంతో ముఖ అందం రెట్టింపు. స్పూలీ బ్రష్‌తో కనుబొమ్మలనుపైకి దువ్వాలి. ఆకారంలో లేని వెంట్రుకలను కత్తిరించాలి. ఐబ్రో పెన్సిల్ ఉపయోగించి లైన్‌తో గుర్తించాలి. ఆకారం పాడైపోయి మంచి షేప్ రాదు. జుట్టు పెరిగిన దిశ నుంచి వెనక్కి దువ్వాలి. వెబ్ స్టోరీస్
తులసి టీ ఆయుర్వేద మూలికా పానీయం. వర్షాకాలంలో తులసి టీ తాగితే ఆరోగ్య మెరుగు. శరీరం వెచ్చగా, ఆరోగ్యంగా ఉంటుంది. జలుబు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అలసట, జీర్ణక్రియకు మేలు చేస్తుంది. శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. వెబ్ స్టోరీస్
కారంగా, వేయించిన ఆహారం కడుపుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది గ్యాస్, తిమ్మిరి, నొప్పి వంటి సమస్యలను పెంచుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉదయం ఖాళీ కడుపుతో 3-4 లేత వేప ఆకులను నమిలి తింటే గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు ఉంటే వేప ఆకులను తినవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఈ సంవత్సరం ఆషాఢ వినాయక చతుర్థి శనివారం 28 జూన్ 2025 నాడు వస్తుంది. ముహూర్తం ఉదయం 9:53 గంటలకు ప్రారంభమై జూన్ 29న ఉదయం 9:14 గంటలకు ముగుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
క్యాట్-కౌ స్ట్రెచ్, చెస్ట్ ఓపెనర్ స్ట్రెచ్, వంతెన భంగిమ, వాల్ ఏంజిల్స్ ప్రతిరోజూ చేస్తే రోజంతా చురుకుగా ఉండగలరని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పాలు, అరటిపండు, సిట్రస్ పండ్ల నారింజ, నిమ్మ, స్ట్రాబెర్రీలు, కివి, పైనాపిల్ పాలలో కలిపి తింటే చర్మంపై దద్దుర్లు, కడుపు నొప్పి, వాంతులు, కడుపులో భారం, తలనొప్పి, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు