Child Neck: పిల్లల మెడలు ఇంకా వంగి ఉంటే..ఈ వ్యాధితో బాధపడుతున్నట్టే!

పిల్లల్లో 1,2 ఏళ్ల తర్వాత కూడా పిల్లల మెడ ఇంకా వంగి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం పుట్టినప్పుడు బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవటం. గర్భధారణలో తల్లికి సరైన సంరక్షణ, సకాలంలో ప్రసవం, పుట్టిన వెంటనే బిడ్డను పర్యవేక్షించడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.

New Update
Advertisment
తాజా కథనాలు