author image

Vijaya Nimma

By Vijaya Nimma

ఉప్పు ఎక్కువగా తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. బోలు ఎముకల వ్యాధి, రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్, కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

థైరాయిడ్ క్యాన్సర్ తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తుంది. పాపిల్లరీ, ఫోలిక్యులర్, మెడుల్లరీ, అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్‌ను సకాలంలో చికిత్స చేస్తే నయం చేయవచచ్చని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్యల్లో ఐరన్ లోపం ఒకటి. పాలకూర, చిక్కుడు గింజలు, క్వినోవా, పప్పులు ఐరన్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

మహిళల్లో శరీరం సాధారణంగా నొప్పి, అసాధారణ రక్తస్రావం, ఆకస్మిక బరువు పెరటం, పీరియడ్స్ మధ్య చుక్కలు, భారీ రక్తస్రావం, పోస్ట్ మెనోపాజ్ రక్తస్రావం వంటి సంకేతాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఈ రోజుల్లో పురుషాధిక్యతపై ఆగ్రహం, మానసికంగా అసంతృప్తిగా ఉండటం, వివాహేతర సంబంధాలు, బోర్‌ కొట్టడం వల్ల జీవితంలో భాగస్వామితో ఆనందంగా గడపడం సాధ్యం కాదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ రసం తాగడం మంచిదని చెబుతుంటారు. చేదులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల చుండ్రుతో పోరాడి.. జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

పాదాలను కడగడం ద్వారా సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. బయట తిరిగాక పాదాలను శుభ్రం చేసుకోకపోతే ఫంగల్ గ్రోత్ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ల్యాప్‌టాప్‌ల ద్వారా వెలువడే వేడి, విద్యుదయస్కాంత క్షేత్రాలు హైపర్‌థెర్మియాకు కారణమై పురుషుల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

చక్కెర లేని కాఫీ స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, కొన్ని గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. షుగర్‌ లేకుండా కాఫీ తాగితే బరువు తగ్గుతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కాసేపు గోరువెచ్చని ఉప్పునీటిలో పాదాలను నానబెట్టడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరగటంతోపాటు మంచిగా నిద్రపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు