నిమజ్జనం అంటే కేవలం నీటిలో ముంచడం కాదు. ఇక్కడ లయం చేయడం అంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం. ఒక అణువు విశ్వంలో కలిసిపోవడం. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Vijaya Nimma
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నారు. ఈ ఉత్సవాలు దేశ ఆర్థిక వ్యవస్థపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సర్వే చేసింది. Latest News In Telugu | బిజినెస్ | Short News
మార్గమధ్యంలో రోడ్డు నంబర్ 5 వద్ద మలుపు తిరుగుతుండగా.. విగ్రహం తల భాగం విద్యుత్ తీగలకు, కేబుళ్లకు తగిలింది. దీంతో విగ్రహం లారీపై నుంచి రోడ్డుపై పడిపోయింది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News
ఉదయాది తిథి ప్రకారం.. ఈ పండుగ ఆగస్టు 27 బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. ఇంటి శుభ్రత, పూజా సామాగ్రి, అలంకరణ సామాగ్రి వంటివి సిద్ధం చేసుకోవాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి పూర్తిగా మానేయాలి, వాడిపోయిన పువ్వులను తీసివేసి, విగ్రహాన్ని నేలపై పెట్టకూడదు, నిమజ్జనం చేయడానికి ముందు, హారతులు ఇచ్చి గణపతికి ఆత్మీయంగా వీడ్కోలు పలకాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
విఘ్నేశ్వరుడి పండుగ వినాయక చవితి వచ్చింది. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు ఈ పండుగ ప్రారంభమై పది రోజుల పాటు కొనసాగి అనంత చతుర్దశి నాడు ముగుస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
వినాయక చవితి రోజున, శుభం, లాభం, సంతోషం, శ్రేయస్సు, తెలివితేటల దేవుడైన గణపతి అనుగ్రహం పొందడానికి ఇంట్లో సింధూరం లేదా తెలుపు రంగు గణపతిని ప్రతిష్ఠించాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
కిడ్నీల వ్యాధి వస్తే నీరు, రక్తం సమతుల్యత క్షీణిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువ కాలం కొనసాగితే అధిక రక్తపోటు, ఎముక బలహీనత, గుండె సమస్యలు సంభవించవచ్చు. పసుపు వల్ల కిడ్నీ వడపోత సామర్థ్యం అధికం. పసుపు అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం.
ఉల్లి, వెల్లుల్లి రాజసిక, తామసిక గుణాలు కలిగినవిగా చెబుతారు. వీటిని తినడం వల్ల మనసు అశాంతికిలోనై ఆధ్యాత్మిక చింతన, పూజలపై ఏకాగ్రత దెబ్బతింటుందని భావిస్తారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మధుమేహ రోగులకు పియర్ ప్రయోజనకరం. ఈ పండు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ప్రేగు కదలికను సులభతరం చేసి కడుపు నిండుగా ఉంచుతుంది . పియర్ తింటే గుండె సంబంధిత సమస్యలు పరార్.
Advertisment
తాజా కథనాలు