author image

Vijaya Nimma

ఆపిల్స్‌లో ఉన్న విటమిన్లతో ఆ సమస్యలు పరార్
ByVijaya Nimma

ఆపిల్స్‌లో విటమిన్ ఎ, ఇ , కె, బి కాంప్లెక్స్. ఆపిల్స్ ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు బూస్టర్‌. డెంట్లుయాంటీ ఆక్సి, ఫైబర్‌తో గుండె ఆరోగ్యం చేసి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని, అనేక వ్యాధులను నివారిస్తుంది. వెబ్ స్టోరీస్

కొత్తిమీర జ్యూస్‌తో మెరిసే అందం మీ సొంతం
ByVijaya Nimma

మానసిక ఆనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఈ జ్యూస్‌ హీట్ స్ట్రోక్‌, అలసటను తగ్గిస్తుంది. చర్మం పొడిబారిపోయే సమస్యను తగ్గిస్తుంది. కడుపు నొప్పి, గ్యాస్ ఉంటే కొత్తిమీర తినాలి. ఈ జ్యూస్‌లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు అధికం. వెబ్ స్టోరీస్

Rains Alert: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరిక.. ఉత్తర ఒడిశాలో అల్పపీడనం ప్రభావం
ByVijaya Nimma

ఉత్తర ఒడిశా మరియు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. విజయవాడ | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | వాతావరణం

Navratri 2025: ఈసారి నవరాత్రి 9కి బదులుగా 10 రోజులు ఎందుకు వచ్చింది.. ప్రత్యేక కారణం ఏంటో తెలుసా..?
ByVijaya Nimma

ఈ సంవత్సరం శరదియ నవరాత్రి పండుగ 10 రోజుల పాటు జరగనుంది. సాధారణంగా నవరాత్రులు తొమ్మిది రోజులు ఉంటాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Navratri 2025: నవరాత్రి ఉపవాస సమయంలో టీ, కాఫీ తాగొచ్చా?
ByVijaya Nimma

మరికొందరు టీ లేదా కాఫీ కూడా తాగుతారు. మతపరమైన కోణంలో చూస్తే టీ లేదా లైట్ కాఫీ తాగడం వల్ల ఉపవాసం భగ్నమైనట్లుగా చెబుతారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Health Tips: అస్తమానం టాయిలెట్‌కి పరుగులు పెడుతున్నారా..? దానికి ఆయుర్వేద పరిష్కారం ఏమిటో తెలుసుకోండి!!
ByVijaya Nimma

ఈ సమస్య శారీరకంగా, మానసికంగా, సామాజికంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. కానీ ఇది వ్యాధి కాదు.. చికిత్సతో నయమయ్యే జీర్ణ సంబంధిత గృహణి దోషం సమస్య అంటారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Health Tips: నీరు తక్కువ తాగడం కూడా ఒత్తిడికి కారణమని తెలుసా!!
ByVijaya Nimma

మహిళలు రోజుకు 2 లీటర్లు, పురుషులు 2.5 లీటర్ల నీరు తాగాలి. తక్కువ నీరు తాగే వారికి దాహం వేయదు. అందువల్ల నీరు తాగే అలవాటు పెంచువాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Shocking News: ప్రాణం తీసిన అనుమానం.. భార్యను కూతురు ముందే పొడిచి పొడిచి.. ఆ భర్త ఎలా చంపాడంటే..?
ByVijaya Nimma

కర్ణాటకలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. 32 ఏళ్ల మహిళను ఆమె భర్తే దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానిక బస్ స్టాండ్ వద్ద జరిగింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

పనీర్ తినటాన్ని లైట్‌గా తీసుకొవద్దని తెలుసా..?
ByVijaya Nimma

నాణ్యత లేని పనీర్ తింటే శరీరంలోకి అవాంఛిత రసాయనాలు. పనీర్‌ ఎక్కువగా తింటే కాలేయం, జీర్ణక్రియపై ఒత్తిడి. డయాబెటిస్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ రోగికి ఎక్కువ హాని. పనీర్‌ను రోజూ కాకుండా అప్పుడప్పుడు ఎక్కువగా కూరగాయలతో తినడం మంచిది. వెబ్ స్టోరీస్

గునుగు పూల ఆరోగ్య ఉపయోగాలు తెలుసా..?
ByVijaya Nimma

బతుకమ్మ పండుగలో గునుగు పూలు ప్రత్యేకం. ఇది అనేక ఔషధాలు కలిగి ఉన్న గడ్డిజాతి పువ్వు. దీని ఆకుల పేస్ట్ గాయాలపై రాస్తే మానిపోతుంది. కందిరీగలు కుట్టినప్పుడు దీని రసం రాస్తే మంచిది. గునుగు ఆకుల రసంతో క్షయ వ్యాధి తగ్గుతుంది.

Advertisment
తాజా కథనాలు