సరైన నిద్ర లేకపోతే శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. మెలటోనిన్ కేవలం నిద్రతోపాటు అనేక ఆనారోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Vijaya Nimma
గర్భాశయ క్యాన్సర్ నివారించడానికి మహిళలు హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV) టీకా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
నవరాత్రుల సమయంలో కొన్ని అశుభకరమైన వస్తువులను ఇంటి నుంచి తొలగించడం ద్వారా దుర్గాదేవి ఆశీస్సులు లభించి.. ఇంట్లో సానుకూలత, సంపద, శ్రేయస్సు పెరుగుతాయి. Short News | Latest News In Telugu
చిలగడదుంపలు, బాదం, పెరుగు, గుడ్లు, కాయధాన్యాలు, చిక్కుళ్లు, వేరుశెనగ వంటివి డైట్‌లో చేర్చుకుంటే... బిడ్డ మెదడు ఎదుగుదలకు ఎంతో తోడ్పుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
సూర్యాపేట జిల్లా పాలకవీడులో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చెస్తున్న కార్మికుడి మృతి చెందాడు. అతనికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బిహార్ కార్మికులు ఆందోళన చేశారు. నల్గొండ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
మౌంటెన్ క్లైంబర్ ఎక్సర్సైజ్, స్క్వాట్స్ ఎక్సర్సైజ్ వీటిని క్రమం తప్పకుండా చేయడం ద్వారా వేగంగా బరువు తగ్గడమే కాకుండా సన్నటి నడుమును కూడా సొంతం చేసుకోవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
దీర్ఘకాలికంగా నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. Short News | Latest News In Telugu
గోధుమల్లో గ్లూటెన్ ఆరోగ్యానికి హానికరం. చపాతీ తింటే షుగర్ లెవెల్స్, బరువు పెరుగుతారు. గోధుమ రోటీలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మేలు. గోధుమలలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు. కడుపు ఉబ్బరం, అసిడిటీ ఉంటే రోటీలు తిన వద్దు.
సహజంగా మేల్కొనడానికి.. బలవంతంగా మేల్కొనడానికి మధ్య రక్తపోటు పెరుగుతుంది సహజంగా మేల్కొనే వారితో పోలిస్తే.. అలారం శబ్దానికి మేల్కొనే వారిలో ఎక్కువ ప్రమాదం ఉంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
పసుపుకు రక్తాన్ని పలచబరిచే గుణం ఉంది. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు. వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. అధిక మోతాదులో పసుపు వాడితే కాలేయానికి హాని. చర్మంపై దద్దుర్లు ఉంటే పసుపు నీటిని తాగవద్దు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/22/melatonin-hormone-2025-09-22-20-01-41.jpg)
/rtv/media/media_files/2025/09/22/cervical-cancer-vaccine-2025-09-22-19-08-50.jpg)
/rtv/media/media_files/2025/09/22/navratri-2025-2025-09-22-17-51-29.jpg)
/rtv/media/media_files/2025/09/22/pregnancy-diet-2025-09-22-16-37-47.jpg)
/rtv/media/media_files/2025/09/22/deccan-cement-factory-2025-09-22-16-00-32.jpg)
/rtv/media/media_files/2025/09/22/waist-exercises-2025-09-22-14-38-57.jpg)
/rtv/media/media_files/2025/09/18/sleep-2025-09-18-07-41-03.jpg)
/rtv/media/media_files/2025/09/18/roti-unhealthy-2025-09-18-11-37-15.jpeg)
/rtv/media/media_files/2025/09/18/alarm-2025-09-18-12-49-09.jpg)
/rtv/media/media_files/2025/09/18/turmeric-water-2025-09-18-11-25-50.jpeg)