వేడి నీటితో స్నానం చేస్తే వచ్చే లాభాలు తెలుసా..?
శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేస్తారు
వేడి నీటిలో స్నానం కేలరీలు కరిగిపోతాయి
వేడి నీరు గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గుతుంది
గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచి నిద్ర వస్తుంది
బరువు తగ్గాలంటే ఈ అలవాటు మంచిది
మెదడుతో సహా శరీర అవయవాలు విశ్రాంతి
వ్యాధులు, ఒత్తిడితో బాధపడేవారు మంచి ఉపశమనం
Image Credits: Envato