ఈ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలతోపాటు బరువు తగ్గవచ్చు. ఇది ఆరోగ్యకరమైన ఫైబర్ ఆకలి వేయకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Vijaya Nimma
కీరదోసకాయలో ఉండే విటమిన్ సి, కాఫిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల వాపును, డార్క్ సర్కిల్స్ తగ్గించటంతోపాటు అలసట, వాపులకు ఉపశమనం ఇస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే రసాయనం. ఈ రసాయనం వల్ల నోటిలో మంట. క్యాప్సైసిన్ మిరపకాయ మొక్కకి రక్షణ కవచం. శరీరం ఆ రసాయనాన్ని బయటికి పంపడానికి ప్రయత్నిస్తుంది. అందుకే కళ్ళు, ముక్కులో నుంచి నీరు వస్తాయి. ఇది శరీరంలో ఒక రకమైన రక్షణ చర్య. వెబ్ స్టోరీస్
తండ్రి, తన కూతురి కులాంతర వివాహం చేసుకుందని అల్లుడిని ఆమె కళ్ళముందే కాల్చి చంపాడు. మృతుడు రాహుల్ కుమార్ (25) అనే బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిగా గుర్తింపు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
కన్నీళ్లు కళ్లను శుభ్రం చేసి మానసికంగా బలం వస్తుంది. ఏడ్చిన తర్వాత మనసుకు కొత్త శక్తి వస్తుందట. కన్నీళ్లు హృదయానికి ఊరటనిచ్చి తేలిక చేస్తుంది. ఏడ్వడం వల్ల భావోద్వేగాలు బయటపడతాయి. ఏడ్చడం వల్ల కొత్త సంబంధాలు ఏర్పడతాయట. వెబ్ స్టోరీస్
హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో టీ తాగుతున్న షేక్ మహమూద్ అనే రౌడీషీటర్‌ను ముగ్గురు యువకులు విచక్షణా రహితంగా కత్తులు.. వేటకొడవలితో దాడి చేసి హత్య చేశారు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
రెండు గర్భాల మధ్య సరైన గ్యాప్ ఉంటే తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. త్వరగా గర్భం దాల్చడం వల్ల తల్లి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మద్యం వ్యసనం నుంచి బయటపడటానికి అవసరమైన సహాయం, చికిత్స, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం , ధ్యానం, యోగా వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
గర్భధారణలో తల్లికి సరైన సంరక్షణ, సకాలంలో ప్రసవం, పుట్టిన వెంటనే బిడ్డను పర్యవేక్షించడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
గోరువెచ్చని పాలలో 3-4 పిస్తాపప్పులు వేసి రాత్రిపూట తాగడం వల్ల మంచి నిద్రతోపాటు మనసుకు విశ్రాంతి లభిస్తుంది. విటమిన్ B6 లోపంతో బాధపడేవారు ఖచ్చితంగా ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు