మధ్యప్రదేశ్‌లోని కల్పనా నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమను కాదన్నందుకు ఓ యువతిపై మాజీ ప్రియుడు స్కూటర్‌పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
Vijaya Nimma
Health Tips: స్నానం ఉదయం చేస్తే మంచిదా? లేక రాత్రి చేస్తే మంచిదా?.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?
ఉదయం స్నానం రోజును తాజాగా, ఉల్లాసంగా, రాత్రి స్నానం కూడా దాని ప్రాముఖ్యతను కలిగి ఉంది. మెరుగైన నిద్ర కోసం రాత్రి స్నానం ఉత్తమం. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఆసుపత్రులలో హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ వ్యాధి (HFMD) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడాలో కొత్త కేసులు నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. Latest News In Telugu | నేషనల్ | Short News
శీతల పానీయాలు, అధిక చక్కెర పదార్థాలు, ఆల్కహాల్, అధిక ఉప్పు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, అధిక కెఫిన్ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వల్ల ఎముకలు బలహీనపడతాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
లారీ ఢీకొన్న ఘటనలో అయూబ్, దండసి ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులో ఉన్న అంబేద్కర్ గురుకుల స్కూల్‌లో వేడి పాల గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి అక్షిత ప్రాణాలు కోల్పోయింది. అనంతపురం | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
మెరిసే చర్మం కోసం ఖరీదైన సీరమ్‌లు వెస్ట్. చియా సీడ్స్‌తో మచ్చలేని ముఖం పొందవచ్చు. చియా విత్తనాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నానబెట్టిన చియా సీడ్స్ జెల్‌తో చర్మం మృదువు. చియా సీడ్స్‌తో స్క్రబ్ చేస్తే మృత కణాలు తగ్గుతాయి. వెబ్ స్టోరీస్
తులసి, అల్లం, మిరియాలతో కాషాయం కాచి తాగడం వల్ల శరీరానికి వ్యాధులను ఎదుర్కొనే శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
రాష్ట్రంలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News | వాతావరణం
పగటి సమయం తగ్గి, రాత్రి సమయం పెరిగినప్పుడు, చాలా మందిలో అలసట, నిద్రలేమి, విచారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/26/madhya-pradesh-crime-news-2025-09-26-17-54-16.jpg)
/rtv/media/media_files/2025/09/26/bath-2025-09-26-16-22-53.jpg)
/rtv/media/media_files/2025/09/26/hfmd-viral-infection-2025-09-26-15-25-59.jpg)
/rtv/media/media_files/2025/09/26/soft-drink-2025-09-26-14-36-15.jpg)
/rtv/media/media_files/2025/09/18/road-accident-2025-09-18-16-15-06.jpg)
/rtv/media/media_files/2025/09/25/anantapur-crime-news-2025-09-25-20-39-39.jpg)
/rtv/media/media_files/2025/09/25/chia-seeds-for-skin-2025-09-25-19-56-47.jpeg)
/rtv/media/media_files/2025/09/25/viral-fever-2025-09-25-19-10-42.jpg)
/rtv/media/media_files/2025/09/21/heavy-rains-2025-09-21-17-19-25.jpg)
/rtv/media/media_files/2025/09/25/sad-2025-09-25-16-47-03.jpg)