అలవాట్లు వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని తెలుసా..?

పిడికిలి బట్టి మీరెలాంటి వారో తెలుసుకోవచ్చట

జనాలు మూడు రకాలు తమ పిడికిలిన బిగిస్తారు

బొటనవేలు బయటపెట్టి, బొటనవెలు వెళ్లలొపల పెట్టి

బొటనవేలి వేళ్ల పక్కన పెట్టి పిడికిలి బిగిస్తారు

నాయకత్వ లక్షణాలు ఉంటే బొటనవేలును పిడికిలి పెడతారు

ఆత్మగౌరవానికి విలువ ఇచ్చేవారు వేళ్లపై బొటనవేళ్లు పెడతారు

బొటనవేలు ఇతర వేళ్ల లోపల ఉంచి పిడికిలి బిగిస్తే అంతర్ముఖులు

Image Credits: Envato