author image

Vijaya Nimma

BANK JOBS: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 750 బ్యాంక్ జాబ్స్‌కు నోటిఫికేషన్!
ByVijaya Nimma

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, భారత ప్రభుత్వ రంగ సంస్థ, దేశవ్యాప్తంగా జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/స్కేల్‌లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. Latest News In Telugu | జాబ్స్ | Short News

మష్రూమ్ కాఫీ హెల్త్ సీక్రెట్ తెలుసా..?
ByVijaya Nimma

మెదడు పనితీరు, రోగనిరోధకశక్తి అధికం. మనసు ప్రశాంతంగా ఉంచి రోజంతా ఉత్తేజం. మష్రూమ్ కాఫీతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మష్రూమ్ కాఫీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుతుంది. కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. వెబ్ స్టోరీస్

Brain Tumor Tips: ఇంట్లోనే ఈ చిన్న పరీక్షతో బ్రెయిన్ ట్యూమర్‌ను గుర్తించొచ్చు.. ఎలా చేయాలో తెలుసా?
ByVijaya Nimma

ఈ RAM పరీక్ష అనేది మెదడు, కండరాల మధ్య సమన్వయాన్ని తనిఖీ చేసే ఒక సాధారణ నాడీ సంబంధిత పరీక్ష. ఇది మెదడు భాగాన్ని పరీక్షించడానికి సహాయపడుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

TG Crime: ప్రియుడి కోసం మొగుడ్ని చంపిన భార్య.. భూపాలపల్లి కోర్టు సంచలన తీర్పు!
ByVijaya Nimma

ఈ కేసులో నిందితులైన భార్య స్వప్న, ఆమె ప్రియుడు పవన్ కళ్యాణ్‌లకు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. వరంగల్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

AP Crime: వీడు కొడుకు కాదు రాక్షసుడు.. తల్లిని రోకలి బండతో కొట్టి చంపి..!
ByVijaya Nimma

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం బాడవలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు తన తల్లిని రోకలిబండతో కొట్టి చంపాడు. విజయవాడ | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News క్రైం

AP Crime: అయ్యో బిడ్డలు.. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రాణం తీసిన ఈత సరదా.. ఎంతమంది చనిపోయారంటే?
ByVijaya Nimma

ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు సుడిగుండంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. కడప | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

BP: బీపీ రెండు చేతులకు ఒకేలాగా ఉండకుంటే డేంజర్.. ఏం జరుగుతుందో తెలుసా?
ByVijaya Nimma

కొద్దిగా తేడా సాధారణమే అయినప్పటికీ ఎక్కువ తేడా శరీరంలో అంతర్గతంగా జరుగుతున్న సమస్యకు హెచ్చరిక కావచ్చని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

మొలతాడు కట్టుకోవడం వెనక సైన్స్ తెలుసా..?
ByVijaya Nimma

మొలతాడు కట్టుకోవడం వల్ల వెన్నెముక ఆరోగ్యం. మొలతాడు కట్టుకుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. మొలతాడు తిన్న ఆహారం సరైన విధంగా అరిగిస్తుంది. పేగులు జారిపోకుండా గట్టిగా పట్టి ఉంచుతుంది. జీర్ణశక్తిని పెంచి కడుపులోని వ్యర్థాలను తొలగిస్తుంది. వెబ్ స్టోరీస్

Green Coffee Powder: జుట్టు పెరుగుదలలో మంచి ఫలితాలు కావలా..? ఈ పొడితో ఇలా చేస్తే చాలు..!!
ByVijaya Nimma

గ్రీన్ కాఫీలో ఉండే కెఫిన్ జుట్టు కుదుళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

TG News:  రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆ 30 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి వెళ్లవు!
ByVijaya Nimma

సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు అక్టోబర్ 20 నుంచి 26 వరకు సికింద్రాబాద్ నుంచి 30 రైళ్లను హైదరాబాద్‌లోని ఇతర స్టేషన్లకు తరలించారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు