ముఖానికి తేనా రాయటం వల్ల లాభం ఉందా..?

ఇది చర్మాన్ని టైట్‌గా, యవ్వనంగా ఉంచుతుంది

తేనె ముఖానికి రాస్తే కాంతి పెరుగుతుంది

చర్మాన్ని మెరిసేలా కాంతివంతంగా చేస్తుంది

తేనె డ్రై స్కిన్, గాయాలను ఈజీగా నయం

చర్మంపై ఉండే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది

రాత్రిపూట బాగా నిద్రపట్టేలా చేస్తుంది

మొఖంపై మొటిమల ప్రమాదం తగ్గుతుంది

Image Credits: Envato