author image

Vijaya Nimma

By Vijaya Nimma

ఎక్కువగా టీవీ చూస్తే షుగర్‌, ఊబకాయం, గుండె జబ్బులు, కళ్లలో నొప్పి, పొడి బారడం, రక్తం గడ్డకట్టడం, హాట్ డిసీజ్‌ ప్రమాదాన్ని పెంచుతుంది. మానసిక ఆరోగ్యంపై కూడా 43 శాతం ప్రతికూల ప్రభావం ఉంటుంది. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

సొంత ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్‌పై ఏలేరు వాగు నుంచి ఇసుక తెచ్చుకునేందుకు వెళ్లి ఊబిలో కూరుకుపోయారు. ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు వాగులోకి దిగి మృత్యువాత పడ్డారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

By Vijaya Nimma

తెలంగాణలో టెన్త్‌ ఎగ్జామ్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీలను ప్రభుత్వ ఎగ్జామినేషన్స్‌ డైరెక్టర్‌ ప్రకటించారు. ఫీజు చెల్లించేందుకు 18వ తేదీ వరకు గడువు ఇచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By Vijaya Nimma

హార్స్‌పవర్ అనేది వాహన ఇంజిన్‌ల కొలత యూనిట్. గుర్రాల కంటే బలమైన జంతువులు చాలా ఉన్నప్పటికీ ఇంజిన్ శక్తికి గుర్రం ఎందుకు ఆధారం చేశారనే సందేహం వస్తుంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఆఫ్రికన్ దేశంలో సమోసా తయారు చేయడం, తినడంపై పూర్తి నిషేధం ఉంది. నియమాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే కఠిన శిక్షలు కూడా విధిస్తారు. సమోసాలు కుళ్ళిన పదార్థాలతో చేసినందున వాటిని నిషేధించారు. short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

తూర్పు మధ్యధరా ప్రాంతంలో సైప్రస్ యాస్ క్యాట్ కంట్రీ దేశంలో మనుషుల కంటే పిల్లులే ఎక్కువ ఉంటాయి. సైప్రస్ పౌరుల మొత్తం జనాభా 12 లక్షలు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

డయాబెటిస్, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలు తినవద్దు. గర్భిణులు ఖర్జూరాలను పరిమితంగా తీసుకోవాలి.ఖర్జూరాలను ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. ఖర్జూరం గర్భాశయాన్ని ఉత్తేజ పరుస్తుంది. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

ఫ్రాన్స్‌లోని లాండెస్ అనే గ్రామంలోని ప్రతి పౌరుడు మతిమరుపుతో బాధపడుతుంటారు. 6 నెలలకు ఒకసారి గ్రామాన్ని సందర్శించి ప్రజల పురోగతిని తనిఖీ చేస్తారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఓ డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో బస్సు కండక్టర్ వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సోషల్ మీడియా వినియోగదారులు కండక్టర్‌ను ప్రశంసించారు. Short News | Latest News In Telugu | నేషనల్

By Vijaya Nimma

నారింజ పండులో సహజ చక్కెర ఉంటుంది. ఎసిడిటీ, జలుబు, దగ్గు, మందులు వేసుకునేప్పుడు నారింజ అస్సలు తినొద్దు. దీనిని తినటం వల్ల యాసిడ్ కడుపులో సమస్యలు పెంచటంతోపాటు జీర్ణ సమస్యలు వస్తాయి. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు