సెప్టెంబర్ 1 నుంచి లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ ఎస్‌బీఐ కార్డ్, ఎస్‌బీఐ కార్డ్ సెలెక్ట్, ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్ వంటి క్రెడిట్ కార్డులపై లభించే రివార్డు పాయింట్లు తగ్గుతాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News

Vijaya Nimma
అకస్మాత్తుగా మూత్రం పరిమాణం తగ్గడం, నురుగుతో కూడిన మూత్రం రావడం కిడ్నీల నుంచి ప్రోటీన్ లీక్ అవుతున్నట్లు సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మార్కెట్‌లో లభించే ప్యాక్ చేసిన పండ్ల రసాలలో పండ్ల రసం కంటే ఎక్కువ చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులకు దారితీయవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
కుంభవృష్ఠి కారణంగా దోడా జిల్లాలో నలుగురు దుర్మరణం చెందగా.. పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Latest News In Telugu | నేషనల్ | Short News | వాతావరణం
పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం కొటలపర్రు శివారు వీరప్ప చెరువు వద్ద ఒక దారుణమైన సంఘటన జరిగింది. పశ్చిమ గోదావరి | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
పేగు సమస్యలు ఉన్నవారు జామకాయ తినకూడదు. మూత్రపిండాల సమస్య ఉంటే ఎక్కువ జామకాయ తిన వద్దు. గ్యాస్, కడుపు సమస్యలు ఉంటే మరింత ఇబ్బంది. రోజుకు పండిన జామకాయను తింటే ప్రయోజనాలు. జామకాయను ఓట్స్, పెరుగుతో తింటే జీర్ణక్రియకు మేలు. వెబ్ స్టోరీస్
పసుపు వ్యాధులకు, చర్మ సమస్యలకు మేలు. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది . రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఎక్కువ పసుపు తీసుకుంటే కడుపు నొప్పి వికారం, తలతిరగటం, జీర్ణ సమస్యలు. రోజుకు 500 నుంచి 1000 మి.గ్రా పసుపు సురక్షితం. వెబ్ స్టోరీస్
పెద్దలు రాత్రి పడుకునే ముందు పాలు తాగడానికి ఉత్తమ సమయం. పిల్లలు ఉదయం పాలు తాగడం చాలా ప్రయోజనకరం. ఇది పిల్లలకు రోజంతా శక్తిని ఇచ్చి శరీరం చురుకుగా ఉంటుంది. లైఫ్ స్టైల్
అధికంగా తియ్యగా ఉండే పదార్ధాలు తిన్న తర్వాత కాఫీ తాగినప్పుడు అది అంత తీపిగా రుచించదు. మెడదు చేదు రుచి సంకేతాన్ని నాలుకకు పంపుతుంది. తీపి పదార్థాలకు నాలుక అలవాటు పడుతుంది. ఇంద్రియాలకు విశ్రాంతి తర్వాత మెదడు సాధారణ స్థితికి వస్తుంది. వెబ్ స్టోరీస్
చిన్న పిల్లల కడుపులో నులిపురుగుల సమస్య తొలగాలంటే కొద్దిగా సెలెరీని బెల్లం తిన్నా, వేప ఆకులు, వెల్లుల్లి, గుమ్మడికాయ, పసుపు, కొబ్బరి రేకులు వంటివి పిల్లలకు ఇస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు