చలికాలంలో సమోసా తింటున్నారా..?

సాయంత్రం స్నాక్స్ ఎక్కువగా తింటారు

స్వీట్లు, చిప్స్, సమోసాలో కేలరీలు అధికం

ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ పెంచే అవకాశం

ఆరోగ్యం కోసం స్నాక్స్‌ను ఇంట్లోనే చేయాలి

సమోసా, వడపావ్ 250.. గులాబ్ జామున్180..

చిప్స్ ప్యాకెట్ 300, ప్లేట్ చోలే భతురే 600 క్యాలరీలు

ఇష్టంగా ఈ ఆహారాలు తింటే 2 గంటలు నడవాలి

Image Credits: Envato