మన ఆరోగ్యం మన వంటింట్లోనే ఉంది.. ఎలాగో తెలుసా? By Vijaya Nimma 13 Nov 2024 శీతాకాలంలో వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు, సీజనల్ ఫ్లూ వంటి వ్యాధులకు అల్లం, మిరియాలు, తులసి వంటి వంటింటి మసాలా దినుసులతో తయారు చేసిన కషాయం సహజసిద్ధమైన ఔషధం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Health Tips: మూత్రంలో నురుగు కనిపిస్తే కంగారు పడాలా? By Vijaya Nimma 13 Nov 2024 మూత్రం తెల్లగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పవచ్చు. కొన్నిసార్లు ఇది పసుపు లేదా కొద్దిగా గోధుమ రంగులోకి మారుతుంది. నీళ్లు ఎక్కువగా తాగితే నురుగు తక్కువగా వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఖాళీ కడుపుతో యాలకులు తింటే ఏమౌతుంది? By Vijaya Nimma 13 Nov 2024 ఖాళీ కడుపుతో యాలకులు తింటే ఆరోగ్యానికి మంచిది. గ్యాస్ సమస్య, నోటి దుర్వాసన, ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయి. యాలకులు తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వెబ్ స్టోరీస్
లిప్ స్టిక్ వేసుకుంటే జరిగే నష్టాలు ఇవే! By Vijaya Nimma 13 Nov 2024 అమ్మాయిలు లిప్ స్టిక్ ఎక్కువగా వేసుకుంటే అనేక నష్టాలు ఉంటాయి. పెదవులు పొడిబారడం, రంగు మారే ప్రమాదం, చర్మానికి అలెర్జీ, పెదవులపై నల్ల మచ్చలు, దగ్గు, కంటి చికాకు, నరాల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి. వెబ్ స్టోరీస్
ఈ ఆహారంతో పిల్లల ఎముకలు బలపడతాయి By Vijaya Nimma 13 Nov 2024 డీ విటమిన్ ఉన్న ఆహారం పిల్లలకు ఇస్తే ఎముకలు బలపడతాయి. జున్ను, చేపలలో డీ విటమిన్ ఎక్కువగా, కాల్షియం అధికంగా ఉండే ఆహారం, డ్రై ఫ్రూట్స్ కూడా ఎములకను దృఢంగా చేస్తాయి. వెబ్ స్టోరీస్
ఎవరెస్ట్ ఎత్తు ఎందుకు పెరుగుతుందో తెలుసా? By Vijaya Nimma 13 Nov 2024 ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరగడానికి ప్రధాన కారణం టెక్టోనిక్ ప్లేట్ల కార్యకలాపాలు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Viral Video: పక్కనే పాము.. పూజ మాత్రం ఆపేది లేదు By Vijaya Nimma 13 Nov 2024 ఛత్ పూజ సమయంలో నదిలో పూజ చేస్తున్న ఓ మహిళకు పాము కనిపించింది. కానీ ఏ మాత్రం భయపడకుండా మహిళ దాన్ని పంపించి వేయడం ఇంటర్నెట్నే షేక్ చేస్తోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Cancer: మీకు క్యాన్సర్ వస్తుందో రాదో AI చెప్పేస్తుంది..ఎలాగంటే? By Vijaya Nimma 13 Nov 2024 రోజురోజుకు సాంకేతిక అభివృద్ధి జరుగుతోంది. AI ద్వారా క్యాన్సర్ రాకముందే.. భవిష్యత్తులో క్యాన్సర్ రావచ్చో లేదో తనిఖీ చేసి చెబుతుదని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Beer: బీర్తో జుట్టును కడగడం మంచిదేనా? By Vijaya Nimma 11 Nov 2024 వైద్యపరంగా గడువు ముగిసిన బీరుతో జుట్టుకు మంచిదని ఎటువంటి ఆధారాలు లేవు. ప్రోటీన్, బి విటమిన్ల ద్వారా బీర్ జుట్టును మెరిసేలా, ఒత్తుగా, నిండుగా మార్చగలదని కొందరు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Pregnancy: ఈ గర్భనిరోధక మాత్రలకు ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు By Vijaya Nimma 11 Nov 2024 సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రస్తుతం గర్భనిరోధక మందులు సెంట్రోమాన్, ఇథినైల్ ఎస్ట్రాడియోల్లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్పై మాత్రమే విక్రయించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్