పుస్తకాలు, కథనాలతో ఏకాగ్రత పెరుగుతుంది. ధ్యానంతో దృష్టి, జ్ఞాపకశక్తి మెదడుకు శిక్షణ. సుడోకు, చెస్, క్రాస్‌వర్డ్ పజిల్స్ ఆటలు ఆడాలి. మెదడుకు 7-9 గంటల నాణ్యమైన నిద్రపోవాలి. నడక, జాగింగ్, యోగా చేస్తే IQ పెరుగుతుంది. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
వేసవిలో చిన్నారుల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, వ్యాధులను దూరంగా ఉంచడంతో కీలక పాత్ర పోషిస్తుంది. వెండి నగాల ఎంపికలో పిల్లల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వేసలిలో బొప్పాయి అద్భుతమైన ఎంపిక. వేసవిలో ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది తక్కువ ఖర్చుతో లభించే పోషకాలతో నిండి ఉండే పండు కావడం వల్ల ప్రతి ఒక్కరి ఆహారంలో భాగం కావాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
2020లో అదృశ్యమైన 17 ఏళ్ల యువకుడు షోయబ్‌ను కిరాణా షాపు నడుపుతున్న మౌలానా గులామ్ రబ్బానీ హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి దుకాణంలోనే పాతిపెట్టినట్టు వెల్లడైంది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
పింక్ ఐ, కంజంక్టివైటిస్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. కంటిలోని పారదర్శక పొర కంజంక్టివా ఇన్ఫెక్ట్ కావడంతో కంటి లోపల ఎరుపు పెరిగి, వాపు, దురదగా మారుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రిమోట్‌తో ఆఫ్ చేసినా AC కంప్రెసర్ పనిచేస్తూనే ఉంటుంది. ప్లగ్‌ని బయటకు తీయడం, మేయిన్ ఆఫ్ చేస్తే విద్యుత్ వృథా తగ్గడమే కాకుండా AC పనితీరు మెరుగవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
స్టెయిన్‌లెస్ స్టీల్ ప్యాన్‌లో వంట ఆరోగ్యానికి మంచిది. ఈ ప్యాన్‌లకు నాన్-స్టిక్ పూత ఉండదు. పదార్థాలను కలిపిన అవి పాన్‌కు అతుక్కోకుండా ఉడుకుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చేప మాంసం వంగినట్లే ఉండిపోతే అది పాడైందని అర్థం. చేపల కళ్ళను పరిశీలించినప్పుడు ప్రకాశవంతంగా, స్పష్టంగా, గుండ్రంగా కనిపించే కళ్ళున్న చేపలు తాజాగా ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
స్వీట్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం ఆరోగ్యపరంగా మంచిదే. కానీ తిన్న తీపి పదార్థాల్లో ఉండే చక్కెర త్వరగా రక్తంలో కలిసిపోయి షుగర్ స్పైక్‌కి దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్‌లో మళ్లీ వర్షం ముంచెత్తింది. ECIL, కాప్రా, అల్వాల్, నాగారం, శామీర్‌పేట్, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు