పేపర్ కప్పులలో మైక్రోప్లాస్టిక్ అనే రసాయన పదార్థం ఉంటుంది. దానిలో టీ తాగినప్పుడు, నెమ్మదిగా శరీరంలోకి చేరి జీర్ణ సంబంధ సమస్యలకు దారి తీస్తుంది. లైఫ్ స్టైల్

Vijaya Nimma
అధిక ఒత్తిడి, ఇంట్లో సమస్యలు ఆనారోగ్యాన్ని పెంచుతాయి. తాత్కాలికంగా రిలీఫ్ కోసం సిగరెట్ తాగుతారు. సలైన రిలీఫ్ అనేది సిగరెట్‌లో కాదు మనలోనే ఉంటుందని నిపుణులు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కర్నూలు జిల్లాలోని ఎల్.కొట్టాలలో ఆర్థిక ఇబ్బందులతో తల్లి ఇద్దరు చిన్నారులతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. క్రైం | Short News | Latest News In Telugu | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
50 ఏళ్లు దాటిన పురుషుడు సంవత్సరానికి ఒకసారి ప్రోస్టేట్ పరీక్షలు చేయించుకోవాలి. దీని ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స ప్రారంభించవచ్చు Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నేటికాలంలో నడుస్తున్నప్పుడు ఛాతీలో మంట, ఒత్తిడి, బిగుతు, బరువుగా అనిపిస్తే.. గుండె ధమనులలో అడ్డంకి సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు ఉంటే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలు ఊబకాయానికి దారితీస్తాయి. ఊబకాయం ఉన్నవారికి 16 రకాల ఆరోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ సమస్యలు ముందు మూత్ర విసర్జన, హఠాత్తుగా బరువు తగ్గడం, ఎక్కువ ఆకలి, దాహం అనిపించడం, చేతులు, కాళ్లలో తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రొమ్ము పరిమాణం సహజంగా పెరగాలంటే కొబ్బరి నూనెతో రోజూ మసాజ్, సోయాబీన్స్, అవిసె గింజలు, బాదం, వాల్‌నట్, ఫైటోఈస్ట్రోజెన్లు ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గంధంలో ఉండే శీతలకర లక్షణాలు, దాని సహజ వాసన, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి, మనస్సుకు ఉపశమనం ఇస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని పోషకాలు నశిస్తాయి. అరటిపండు, నారింజ, స్ట్రాబెర్రీ, బొప్పాయి, పీచులను వంటి పట్లు ఫ్రిజ్‌లో పెట్టి తింటే ఆరోగ్యానికి హానికరం. లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు