ఐక్యూ పవర్‌ను మెరుగుపరిచే బెస్ట్ చిట్కాలు
పుస్తకాలు, కథనాలతో ఏకాగ్రత పెరుగుతుంది
ధ్యానంతో దృష్టి, జ్ఞాపకశక్తి మెదడుకు శిక్షణ
సుడోకు, చెస్, క్రాస్‌వర్డ్ పజిల్స్ ఆటలు ఆడాలి
మెదడుకు 7-9 గంటల నాణ్యమైన నిద్రపోవాలి
నడక, జాగింగ్, యోగా చేస్తే IQ పెరుగుతుంది
బ్లూబెర్రీస్, ఆకుకూరలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి
కొత్తగా నేర్చుకుంటే ఐక్యూ పవర్ అధికంగా వస్తుంది
Image Credits: Envato