వేసవి కాలంలో ఐస్‌క్రీమ్ తినటం వల్ల చిన్న పిల్లలకు కడుపునొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు, గొంతు నొప్పి, మంట, దగ్గు వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
శుక్రవారం లక్ష్మీదేవి పూజలో పొరపాటున కూడా తులసి, పుల్లని పండ్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసిన ఏ ఆహారాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారికి కోపం వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఇప్పుడు మార్కెట్‌లో లభించేవి కెమికల్స్‌తో పండిన మామిడి పండ్లే. సహాజంగా పండిన పండ్లకు వీటికి చాలా తేడా ఉంటుంది. రంగు, రుచితోపాటుగా రసంలో గమినిస్తే మార్పులు కనిపిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బెర్రీలు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతాయి. ఆపిల్ కాలేయాన్ని డీటాక్స్ చేయడంతో సహాయపడుతుంది. అవకాడోలు, ద్రాక్ష తింటే కాలేయంలో కొవ్వు పేరుకుపోదు. కాలేయ పనితీరును నారింజ పండ్లు, బొప్పాయిలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వెబ్ స్టోరీస్
పుచ్చకాయ జీర్ణశక్తి బలహీనంగా ఉంటే లేదా తరచుగా గ్యాస్, అజీర్ణం లేదా ఉబ్బరం సమస్యలు, జలుబు, దగ్గు, గొంతునొప్పి ఉంటే పుచ్చకాయ తినకూడదని నిపుణులు అంటున్నారు. లైఫ్ స్టైల్
కొన్ని ఆహారాలు తినడం వల్ల పేగులు లోపలి మస్యలకు దారి తీస్తాయి. ప్రాసెస్ చేసిన మాంసాహారం పేగులకు అత్యంత హానికరమని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సన్‌స్క్రీన్ వాడటం వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. సన్‌స్క్రీన్ వల్ల చర్మ క్యాన్సర్, మెలనోమా ప్రమాదాన్ని 50శాతం తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పెరుగులో మంచి ప్రోటీన్, శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
త్వరగా తినడం వల్ల భోజనం పూర్తయిన అనుభూతి మెదడుకు ఆలస్యంగా చేరుతుంది. ఫలితంగా అధికంగా తినే ప్రమాదం పెరిగి ఊబకాయం, అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలు తలెత్తుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గర్భిణీ స్త్రీలు పారాసెటమాల్ వాడకంపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మందు అధికంగా, నిరంతరంగా తీసుకుంటే పుట్టబోయే శిశువుపై తీవ్ర ప్రభావాలు చూపే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు