ఈ సీజన్‌లో సహజమైన మెరుపు, మృదువైన చర్మం, ముఖంపై మచ్చలు తగ్గాలంటే మెంతులు వాడటం ఉత్తమమైనది. మెంతుల ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోతుగా శుభ్ర పరుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
నడక, ఆహారం, హైడ్రేషన్ సరిగ్గా ఉన్నపుడు బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది. వారానికి ఐదు రోజులు నడిస్తే అది శరీరంలోని కొవ్వును తక్కువ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చికెన్ చెడు కొలెస్ట్రాల్ కలిగిన ఆహారం. దీనివల్ల రొమ్ము, ప్రోస్టేట్, పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలలో తేలింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వేసవిలో జ్వరాలు ఎక్కువగా రావడం అంటే అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని అర్థం. ఈ సమయంలో చాలా జాగ్రత్త తీసుకోకపోతే.. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రధాన వ్యాధులు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జీర్ణ సమస్యను నివారించడానికి ఫైబర్ బాగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరగాయలు, బార్లీ, ఓట్స్, విత్తనాలు, చిక్కుళ్ళు వంటి ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొతిరెడ్డిపాలెం దగ్గర ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లింది. కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. క్రైం | Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్
మానసిక స్థితి, మెదడు పనితీరు మెరుగుపడాలంటే అవకాడో, డార్క్ చాక్లెట్, సాల్మన్, మాకేరెల్ చేపలు, బెర్రీ, పాలకూర, అరటిపండ్లు, గింజలు, విత్తనాలు తినాలి. లైఫ్ స్టైల్
నేటి కాలంలో నిద్ర సమస్యలు తగ్గాలంటే దాల్చినచెక్క, యాలకులు, జాజికాయ, సోంపు, పసుపు వంటి డ్రింక్స్ తాగితే ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల మంచి నిద్ర వస్తుంది. లైఫ్ స్టైల్
పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగకూడదు. పేగులలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కలరా వస్తుంది. పుచ్చకాయ తిన్న వెంటనే నీరుతాగితే జలుబు, దగ్గు సమస్యలు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినకూడదు. వెబ్ స్టోరీస్
ఉదయం ఖాళీ కడుపుతో పుదీనా ఆకులు తింటే బరువు తగ్గుతారు. పుదీనా ఆకులు తినడం వల్ల నోటి దుర్వాసన, నోటి పూత వచ్చే అవకాశాలు తగ్గుతాయి. చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి.. ప్రకాశవంతంగా మారుతుంది. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు