ఈ పండ్లు ఫ్యాటీ లివర్‌ను తగ్గిస్తాయి
Photo Credit : Fruits
పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ అధికం
అవకాడోలు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి
బెర్రీలు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతాయి
ఆపిల్ కాలేయాన్ని డీటాక్స్ చేయడంతో సహాయపడుతుంది
ద్రాక్ష తింటే కాలేయంలో కొవ్వు పేరుకుపోదు
కాలేయ పనితీరును నారింజ పండ్లు ప్రోత్సహిస్తాయి
బొప్పాయిలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
Image Credits: Envato