author image

Vijaya Nimma

Sleep: సరైన నిద్రలేకపోతే శరీరంలో జరిగేది ఇదే
ByVijaya Nimma

రోజంతా నిద్ర సరిగా లేకపోతే బరువు పెరగటం, డయాబెటిస్, థైరాయిడ్, గుండె సంబంధిత వ్యాధులతోపాటు స్ట్రెస్, డిప్రెషన్, ఆందోళన, కోపం, విసుగు వంటి సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Health Tips: ఉదయం పరగడుపున వీటిని తింటే ఎంతో ఆరోగ్యం
ByVijaya Nimma

పరగడుపునే తినే ఆరోగ్యకరమైన కొన్ని ఆహారాలతో శక్తి, పోషణ లభిస్తాయి. వాటిల్లో చెప్పుకోదగినది బాదంపప్పు, అరటిపండ్లు, బొప్పాయిపండు, నల్లద్రాక్ష కిస్‌మిస్ శక్తిని అందించి రోజంతా యాక్టివ్‌గా ఉంచుతోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Health Tips: వేసవిలో పిల్లల చర్మపై దద్దుర్లు ఎందుకు వస్తాయి..పరిష్కారం ఏంటి?
ByVijaya Nimma

వేడి వాతావరణంలో ముఖం, మెడ, వీపు, చంకలు, డైపర్ ప్రాంతంలో దద్దుర్లు, చిన్నచిన్న ఎర్రటి మొటిమలు పిల్లలకు తీవ్రమైన దురదను కలిగిస్తాయి. ఈ సమస్య తగ్గాలంటే గోరువెచ్చని నీటితో స్నానం చేపించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Fruits: 40 ఏళ్ల వయస్సు తర్వాత కచ్చితంగా ఈ పండ్లను తినాలి
ByVijaya Nimma

40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత శరీరంలో అనేక హార్మోనల్, శారీరక మార్పులు, చర్మం సహజ యవ్వనం కోసం నారింజ, బొప్పాయి, జామపండు, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్బెర్రీస్ పండ్లు తినాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Obesity: బాగా లావు ఉంటే మెదడు పని చేయదా..?
ByVijaya Nimma

జీవనశైలి, అధిక కేలరీల ఆహారం, మానసిక ఒత్తిడి వంటి కారణాలు ఊబకాయానికి దారితీస్తున్నాయి. అయితే ఊబకాయం వల్ల శరీరమే కాక మెదడు కూడా ప్రభావితమవుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Kailash Yatra: మానస సరోవరం యాత్రపై చైనా కీలక అప్‌డేట్‌
ByVijaya Nimma

2025 మానస యాత్ర 2025 జూన్‌లో ప్రారంభం కానుంది. అధికారిక ప్రక్రియను కంప్యూటరీకరించిన కారణంగా దరఖాస్తు ప్రక్రియ kmy.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Fennel: వేసవిలో సోంపు వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు
ByVijaya Nimma

వేసవిలో శరీరం వేడెక్కిపోవడం, డీహైడ్రేషన్, అలసట, జీర్ణ సమస్యలు ఉంటాయి. శరీరాన్ని సహజంగా చల్ల బరచే పదార్థాలలో సోంపు ఒకటి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Colored clothes: వేసవిలో ఈ రంగు బట్టలు వేసుకుంటే కూల్‌గా ఉంటుంది
ByVijaya Nimma

వేసవిలో తాజాగా ఉండాలంటే తెలుపు, నీలం రంగుల కలయిక బెస్ట్‌. తెల్ల చొక్కా, నీలి రంగు జీన్స్, నీలి చొక్కా, తెల్ల ప్యాంటు కలయిక వేడిలో సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చల్లగా, తాజాగా ఉంచుతుంది. లైఫ్ స్టైల్

సన్‌ టాన్‌ను తొలగించడానికి బెస్ట్‌ రెమెడీస్‌
ByVijaya Nimma

బంగాళాదుంప ముక్కలను చర్మంపై రుద్దితే టాన్‌ మాయం. నిమ్మరసం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఓట్‌ మీల్‌తో కూడా టాన్‌ను తొలగించుకోవచ్చు. పెరుగు, శనగపిండి ప్యాక్‌ కూడా టాన్‌ తొలగిస్తుంది. వేసవి కాలంలో ముఖం ఎక్కువగా కడుగుతూ ఉండాలి.వెబ్ స్టోరీస్

Curd: ఇలా చేస్తే వేసవిలో పెరుగు అస్సలు పాడుకాదు
ByVijaya Nimma

ఇంట్లో తయారు చేసిన పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పెరుగు త్వరగా చెడిపోవడం ఒక ప్రధాన సమస్య. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు