సన్ టాన్‌ను తొలగించడానికి బెస్ట్ రెమెడీస్
ఎండలో తిరిగితే చర్మం ఎక్కువగా టాన్ అవుతుంది
బంగాళాదుంప ముక్కలను చర్మంపై రుద్దితే టాన్ మాయం
నిమ్మరసం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది
ఓట్ మీల్‌తో కూడా టాన్‌ను తొలగించుకోవచ్చు
పెరుగు, శనగపిండి ప్యాక్ కూడా టాన్ తొలగిస్తుంది
వేసవి కాలంలో ముఖం ఎక్కువగా కడుగుతూ ఉండాలి
తగినన్ని నీళ్లు తాగితే చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది
Image Credits: Envato