Colored clothes: వేసవిలో ఈ రంగు బట్టలు వేసుకుంటే కూల్‌గా ఉంటుంది

వేసవిలో తాజాగా ఉండాలంటే తెలుపు, నీలం రంగుల కలయిక బెస్ట్‌. తెల్ల చొక్కా, నీలి రంగు జీన్స్, నీలి చొక్కా, తెల్ల ప్యాంటు కలయిక వేడిలో సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చల్లగా, తాజాగా ఉంచుతుంది. తెలుపు, బ్లూ కలర్స్‌ క్లాసీగా, ప్రొఫెషనల్‌గా కనిపించేలా చేస్తాయి.

New Update
Advertisment
తాజా కథనాలు