ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ జట్టు సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతుంది. 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Seetha Ram
గుజరాత్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదటి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఇవాళ గుజరాత్ vs ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదటి బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
బాలయ్య బాబు ‘అఖండ 2’ షూటింగ్ సెట్స్ నుంచి అదిరిపోయే వీడియో ఒకటి లీక్ అయింది. అందులో బాలయ్యను పవర్ ఫుల్ పాత్ర కోసం రెడీ చేస్తున్నట్లు కనిపిస్తుంది. Short News | Latest News In Telugu | సినిమా
ఇండోనేషియాలో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. గూగుల్‌మ్యాప్ చూస్తూ వెళ్లిన ఓ జంటకారు ప్రమాదానికి గురైంది. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
Bobby Simha: ‘సలార్’ నటుడు బాబీ సింహా కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు- అరెస్ట్ చేసిన పోలీసులు!
నటుడు బాబీ సింహా కారు చెన్నైలో బీభత్సం సృష్టించింది. ఎక్కడుతంగల్–చెన్నై ఎయిర్‌పోర్ట్ రోడ్డులో వాహనాల పైకి దూసుకెళ్లింది. Short News | Latest News In Telugu | సినిమా
ఇన్ఫినిక్స్ కంపెనీ తాజాగా Note 50s 5G+ ఫోన్‌ను దేశంలో రిలీజ్ చేసింది. 8/128GB ధర రూ.15,999, 8/256GB ధర రూ.17,999గా నిర్ణయించారు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
నితిన్ - వేణు కాంబోలో ‘ఎల్లమ్మ’ రాబోతుంది. ముందుగా ఇందులో సాయి పల్లవి నటిస్తుందని ప్రచారం జరిగింది. Short News | Latest News In Telugu | సినిమా
తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తేదీ ఖరారైంది. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకే రోజు రిలీజ్ చేయనున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధన శ్రీ వర్మ, తెలుగు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్‌తో డ్యాన్స్ వేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | సినిమా | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు