కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో ఓ వివాహ వేడుకను భక్తులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

Seetha Ram
ఇవాళ ఆర్సీబీ VS పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. వర్షం కారణంగా కాస్త ఆలస్యం అయింది. తాజాగా టాస్ వేశారు. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
బద్రీనాథ్ సమీపంలో తనపేరుతో గుడి ఉందని, అక్కడికి వెళ్లినప్పుడు అందరూ దర్శించుకోవాలని నటి ఊర్వశీ రౌతేలా చేసిన వ్యాఖ్యలు రచ్చలేపుతున్నాయి. Short News | Latest News In Telugu | సినిమా | నేషనల్
క్రికెటర్ కెఎల్ రాహుల్ - నటి అతియా శెట్టి శుక్రవారం తమ కూతురి పేరును సోషల్ మీడియాలో రివీల్ చేశారు. తమ కూతురి పేరు ‘ఎవారా’ అని తెలిపారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
రాజస్తాన్ రాయల్స్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సంజు శాంసన్ మద్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ సేల్ ను ప్రకటించింది. ఏప్రిల్ 24 వరకు కొనసాగుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
ఫ్లిప్‌కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ 2025 సేల్ ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ 24 వరకు ఉంటుంది. ఈ సేల్‌లో ఏసీ, ఫ్రిడ్జ్, కూలర్లపై భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
షియోమి కంపెనీ తాజాగా రెడ్ మి ప్రొజెక్టర్ 3 లైట్‌ను చైనాలో విడుదల చేసింది. JD.comలో కొనుక్కోవచ్చు. ఏప్రిల్ 22 నుండి సేల్ ప్రారంభమవుతుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
ఫుడ్‌సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని పలు షాపులపై దాడులు చేశారు. అమీర్‌పేటలోని కోకోనట్ జ్యూస్‌బార్‌లో ఫ్రూట్స్ కుల్లిపోయినట్లుగా గుర్తించారు. Short News | Latest News In Telugu | వైరల్ | తెలంగాణ
పక్కా ప్లాన్‌తో ఈసారి స్ట్రాంగ్‌గా వస్తున్నాం అని అలేఖ్య చిట్టి సిస్టర్ రమ్య వీడియో రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు