తన సస్పెన్షన్‌పై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ‘‘పార్టీ కోసం నేను ఎంతో కష్టపడి పనిచేశాను. వ్యక్తిగత కారణాలతో నన్ను సస్పెండ్ చేశారు. Short News | Latest News In Telugu | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్

Seetha Ram
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
రోహిత్ శర్మ టీ20ల్లో అదిరిపోయే రికార్డు సాధించాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌తో 12,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
అఘారీ మొదటి భార్య రాధిక సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. అఘోరీకి ఉరిశిక్షే సరైన న్యాయమని తెలిపింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Pahalgam Terror Attack Videos: పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!
పహల్గాంలో జరిగిన హింసకాండ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. Short News | Latest News In Telugu | నేషనల్
సన్‌రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ ఆడిన SRH జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో8 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ క్లాసెన్ చెలరేగిపోతున్నాడు. ఆ జట్టు బ్యాటర్లందరూ చేతులెత్తేసినా..Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. Short News | Latest News In Telugu | సినిమా నేషనల్
లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీని అనంతరం అఘోరీ కోసం కోర్టు నియమించిన లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు