ఇండియన్స్ ప్రీమియర్స్ లీగ్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Seetha Ram
ఇవాళ భారతదేశంలో బంగారం ధరలు భారీ స్థాయిలో తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.2750 తగ్గింది. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
టర్కీలోని ఇస్తాంబుల్‌లో 6.02 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. ఇది 10 కి.మీ లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్
గద్వాల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఇటీవల ఇంటర్ ఎగ్జామ్స్ రాశాడు. పరీక్షలు బాగా రాయలేదనే మనస్థాపంతో రిజల్ట్స్ రాకముందే పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
జమ్మూ అండ్ కశ్మీర్‌లోని పహల్గామ్ అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. దీనిని ‘‘మినీ స్విట్జర్లాండ్’’ అని కూడా అంటారు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
అఘోరీకి చేవెళ్ల కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు (కంది జైలు) తరలించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
HMD బార్బీ ఫోన్ ఇటీవల భారతదేశంలో లాంచ్ అయింది. ఇవాళ అంటే ఏప్రిల్ 21 నుండి ఈ ఫోన్ సేల్‌కు అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేతులెత్తేసింది. 199 టార్గెట్ ను చేరుకోలేక చతికిల పడింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
పాడెపై శవం ముందు కొందరు డ్యాన్సులు వేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
GT vs KKR: చేజారిపోతున్న మ్యాచ్.. కట్టడి చేస్తున్న గుజరాత్ బౌలర్లు - కెకెఆర్ 10 ఓవర్ల స్కోర్ ఎంతంటే?
గుజరాత్‌తో మ్యాచ్‌లో కెకెఆర్ ఛేజింగ్‌కు దిగింది. తాజాగా 10 ఓవర్ల ఆట పూర్తయింది. ఈ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి కెకెఆర్ జట్టు పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు