భారీ వర్షాల కారణంగా ముంబైలోని వర్లీ మెట్రో స్టేషన్ నీట మునిగింది. ట్రైన్ ట్రాక్‌లపై మాత్రమే కాకుండా ట్రైన్ లోపలికి వెళ్లేందుకు వినియోగించే స్టేషన్ గేట్ల వరకు నీరు చేరింది. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్

Seetha Ram
ఇంగ్లాండ్‌తో టెస్ట్‌సిరీస్ జూన్20 నుంచి జరగనుంది. ఈ తరుణంలో కెప్టెన్ గిల్‌కు గావస్కర్ కీలక సూచన చేశారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఇండస్ట్రీలో కాంట్రవర్సీపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. చిత్ర పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళాలని తెలిపారు. Short News | Latest News In Telugu | సినిమా
ఒప్పో నుంచి రెండు మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఒప్పో రెనో 14 5జీ నాలుగు వేరియంట్లలో వచ్చింది. ఒప్పో రెనో 14 ప్రో 5జీ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
లావా త్వరలో భారతదేశంలో లావా షార్క్ 5Gని విడుదల చేయబోతోంది. మే 23న లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అషు అనే యువకుడు తన ఇంట్లోని వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్‌కు వెళ్లాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
ఔకిటెల్ కంపెనీ oukitel wp300 పేరుతో కొత్తఫోన్‌ను ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇది 16000mAH బ్యాటరీని కలిగి ఉంది. రూ.34,000కే కొనుక్కోవచ్చు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
జియో సంస్థ తమ యూజర్ల కోసం లాంగ్ టెర్మ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ.1958తో రీఛార్జ్ చేసుకుంటే 365రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | బిజినెస్
రాజస్థాన్‌లోని కోట్‌పుట్లి-బెహ్రూర్ జిల్లాలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియలను చిన్న కుమారుడు ఆపేశాడు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు