అహ్మదాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కొన్న ఐస్‌క్రీంలో బల్లితోక కనిపించింది. సగం తిన్న తర్వాత మహిళ కడుపునొప్పి, విరేచనాలతో హాస్పిటల్ పాలైంది. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్

Seetha Ram
గతంలో తాను ఒక సినిమాలో నటిస్తున్నానని అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య తెలిపింది. తాజాగా ‘వచ్చినవాడు గౌతమ్’ మూవీ టీజర్ ఈవెంట్‌లో ఆమె దర్శనమిచ్చింది. Short News | Latest News In Telugu
స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చాడు. తాను తిరిగి ఐపీఎల్‌కు రావడం లేదని జట్టు యాజమాన్యానికి తెలిపాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఏపీ, తెలంగాణ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి, విశాఖపట్నం మధ్య రెండు స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు తెలిపింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
వివో వి50 ఎలైట్ ఎడిషన్ భారతదేశంలో లాంచ్ అయింది. 12GB+512GB వేరియంట్ ధర రూ.41,999గా ఉంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu .. . .
టర్కీలోని కోన్యాలో గురువారం (మే 15) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
'బేబీ' ఫేమ్ ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య జంటగా మరోసారి స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో మరో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
వైరల్ కోసం బస్ కండక్టర్‌ను ఆటపట్టించిన ఓ యువకుడిపై TGSRTC ఎండీ వీ.సీ సజ్జనార్ మండిపడ్డారు. Short News | Latest News In Telugu | వైరల్ | హైదరాబాద్ | తెలంగాణ
హైదరాబాద్ మెట్రో ఛార్జిలను పెంచారు. కనిష్ట ధర రూ.10 నుంచి రూ.12కి పెంచగా.. గరిష్ట ధర రూ. 60 నుంచి రూ.75కు పెంచారు. మే 17 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. Latest News In Telugu | Short News
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చింది. విదేశీ ఆటగాడు జోష్ హేజిల్‌వుడ్ తిరిగి ఐపీఎల్ కోసం ఆర్సీబీ జట్టులోకి వచ్చేస్తున్నాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు