ఏపీలో నిరుద్యోగులకు శుభవార. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఏపీ సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | జాబ్స్ | ఆంధ్రప్రదేశ్

Seetha Ram
టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ ఆల్-ఇన్-వన్ OTT ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లు ప్రకటించింది. వీటిలో రూ.179, రూ. 279, రూ.598, రూ.1,729 ప్లాన్‌లు ఉన్నాయి. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | బిజినెస్
ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం టౌన్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మరుసటి రోజే పెళ్లికూతురు తన ప్రియుడితో పారిపోయింది. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 70వ మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభమైంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా భావోధ్వేగ పోస్టు పెట్టాడు. ‘కన్నప్ప’ మూవీలోని కీలక సన్నివేశాలకు సంబంధించిన హార్డ్‌డ్రైవ్ మిస్ కావడంతో ఆవేదన చెందాడు. Short News | Latest News In Telugu | సినిమా
పవన్ కల్యాణ్ స్టేట్‌మెంట్‌పై దిల్ రాజు స్పందించారు. సినీ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశంపై పవన్ ఆలోచనలకు నేను ఏకీభవిస్తున్నాను. Short News | Latest News In Telugu | సినిమా
టెక్ బ్రాండ్ రియల్‌మీ మరో మూడు మోడళ్లను భారత దేశంలో లాంచ్ చేసింది. రియల్‌మీ జిటి 7, రియల్‌మీ జిటి 7టి, రియల్‌మీ జిటి 7 డ్రీమ్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
మంచు విష్ణుకు బిగ్‌షాక్ తగిలింది. ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన హార్డ్‌డ్రైవ్ మాయమవడంతో టెన్షన్ మొదలైంది. Short News | Latest News In Telugu
బెంగళూరులో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను హతమార్చింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్. . .
సినిమాహాళ్ల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి. Categories : Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు