ముంబైతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 18.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. Latest News In Telugu | Short News

Seetha Ram
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు హీరో విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. తన ‘రౌడీ’ బ్రాండ్ షీ టర్ట్స్, తాను వినియోగించిన షటిల్ బ్యాట్‌ను అతడికి అందించాడు. Short News | Latest News In Telugu | సినిమా
iQOO Neo 10 భారతదేశంలో లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 8s Gen4 చిప్‌సెట్, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీ ఉన్నాయి. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
మహిళ ప్రొడ్యూసర్‌ను బెదిరించిన కేసులో అఘోరికి చేవెళ్ల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5వేల చొప్పున రెండు పూచీకతులు సమర్పించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది.నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
అదిదా సర్‌ప్రైజ్ సాంగ్‌తో హీరోయిన్ కేతిక శర్మ ఓ ఊపుఊపేసింది. ఇప్పుడు ఈ బ్యూటీ గోల్డెన్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా
ఐపీఎల్-18లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో ముంబయి ఇండియన్స్ పోటీపడనుంది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చినపుడు అబార్షన్ చేయించుకోమని ఈజీగా చెప్పేస్తారని నటి రకుల్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఆ బాధ ఒక్క మహిళకు మాత్రమే తెలుస్తుంది. Short News | Latest News In Telugu | సినిమా
Bandla Ganesh: రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ అని ప్రకటించడంతో నెట్టింట దుమారం రేగింది. అది కూడా పవన్ కళ్యాణ్........ Short News | Latest News In Telugu | సినిమా
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం ‘అనగనగా ఒక రాజు’ రిలీజ్ డేట్ ఖరారు అయింది. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు