ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం యమునా నదిలోకి దిగిన ఆరుగురు యువతులు మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Seetha Ram
గుంటూరు ఐదో అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పల్నాడు జిల్లాలో ఆశావర్కర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో.. క్రైం | Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
తెలంగాణ టెట్ 2025 పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 18 నుంచి 30 వరకు రెండు షిఫ్ట్‌ల్లో పేపర్ 1,2 పరీక్షలు జరగనున్నాయి. Short News | Latest News In Telugu | జాబ్స్ | తెలంగాణ
Bus Accident: చౌటుప్పల్ వద్ద ఘోరం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ఇద్దరు స్పాట్ డెడ్ - 20 మంది!
విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | విజయవాడ | హైదరాబాద్ | నల్గొండ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా ట్రైలర్‌పై నిర్మాత AM రత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తమ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు. అన్ని రకాల క్రికెట్ ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
హానర్ మార్కెట్లో కొత్త టాబ్లెట్ Honor Tablet 10ను లాంచ్ చేసింది. 8/128GB వేరియంట్ ధర రూ. 15,000, 12/512GB వేరియంట్ ధర రూ.23,000గా ఉంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
బెంగళూరులో ఓ మహిళ రెచ్చిపోయింది. ఆటో డ్రైవర్‌ను బండ బూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
స్టార్ క్రికెటర్ విరాట్‌కి బిగ్ షాక్ తగిలింది. కస్తూర్బా రోడ్డులో ఉన్న కోహ్లీ వన్8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | నేషనల్
ముంబైతో క్వాలిఫయర్ 2 మ్యాచ్ గెలిచిన అనంతరం పంజాబ్ కింగ్స్ జట్టు ఆనందంలో మునిగితేలింది. అదే సమయంలో ముంబై జట్టు భావోద్వేగంతో విలవిల్లాడిపోయింది. Short News | Latest News In Telugu | వైరల్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు