author image

Seetha Ram

Rajendra Prasad: దాన్ని అంటూ.. రోజాపై రాజేంద్ర ప్రసాద్ అభ్యంతరకర వ్యాఖ్యలు!
BySeetha Ram

దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి బర్త్‌డే వేడుకలో నటుడు రాజేంద్ర ప్రసాద్ రెచ్చిపోయారు. మాజీ మంత్రి, నటి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | సినిమా

Nigeria Bus Crash: అయ్యో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో 21 మంది అథ్లెట్స్ మృతి
BySeetha Ram

నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది అథ్లెట్స్‌ మృతి చెందారు. నేషనల్‌‌స్పోర్ట్స్‌‌‌ టోర్నమెంట్‌‌లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

June Movies In Tollywood: అగ్రతారల ‘జూన్‌’.. బడా హీరోలదే హవా - మొత్తం ఎన్ని సినిమాలంటే?
BySeetha Ram

జూన్ నెలలో బడా హీరోలదే హవా నడవనుంది. కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ జూన్ 5న రిలీజ్ కానుంది. పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ Short News | Latest News In Telugu | సినిమా

shreyas iyer net worth: శ్రేయాస్​ అయ్యర్​ లగ్జరీ లైఫ్.. నెట్‌వర్త్ తెలిస్తే షాకే!
BySeetha Ram

శ్రేయస్ అయ్యర్ సంపాదనపై ఓ న్యూస్ వైరల్‌గా మారింది. అతడి నెట్ వర్త్ రూ.60 కోట్ల-రూ.70 కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

ATM Robbery: ఇలా దోచేశారేంట్రా.. గ్యాస్ కట్టర్‌తో ATM బాక్సా‌ను కట్ చేసి - లక్షల్లో!
BySeetha Ram

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌‌లో దొంగతనం జరిగింది. ఆదివారం లింగగిరి రోడ్డులో ఉన్న SBI ఏటీఎంలో రూ.19.66లక్షలు చోరీకి గురైంది. క్రైం | Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ

Rinku Singh Engagement: ఎంపీతో క్రికెటర్ రింకూ సింగ్‌ నిశ్చితార్థం.. డేట్ ఫిక్స్!
BySeetha Ram

క్రికెటర్ రింకూ సింగ్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ MP ప్రియ సరోజ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Corona Cases 2025: వణుకు పుట్టిస్తున్న కరోనా.. తొమ్మిది మంది మృతి - అధికంగా ఆ రాష్ట్రంలో కేసులు!
BySeetha Ram

ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దేశవ్యాప్తంగా 48గంటల్లో కరోనాతో తొమ్మిది మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

LPG Cylinder Price Drop: బిగ్ బ్రేకింగ్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రాంతాల వారీగా లిస్ట్ ఇదే
BySeetha Ram

జూన్ నెలలో ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండ్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Recording Dance Video: ఏపీలో నగ్నంగా రికార్డింగ్ డాన్స్.. ఏకంగా రాములోరి గుడి దగ్గరే!
BySeetha Ram

ఏపీలోని కావలి శంబునిపాలెంలో నగ్న నృత్యాలు దర్శనమిచ్చాయి. హనుమాన్ జయంతి సందర్భంగా రాములోరి గుడి ఎదురుగా అసభ్యకర డ్యాన్సులు నిర్వహించడంపై వైసీపీ మండిపడింది. Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్

Opal Suchata Chuangsri : మిస్ వరల్డ్ బ్యూటీకి రొమ్ము క్యాన్సర్‌.. కన్నీరు పెట్టించే జర్నీ
BySeetha Ram

72వ మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న ఓపల్ సుచాతా లైఫ్ జర్నీ కంటతడి పెట్టిస్తుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు