OnePlus మరో కొత్త టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. తన లైనప్‌లో ఉన్న OnePlus Pad 3ని విడుదల చేసింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Seetha Ram
షియోమి తన Xiaomi 15 ఫోన్, వివో తన Vivo X200s ఫోన్‌ను ఇటీవల మార్కెట్‌లో లాంచ్ చేశాయి. ఈ రెండు ఫోన్లు పవర్‌ఫుల్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
ఇంగ్లాండ్ టూర్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్‌ను మార్చింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్-2025 ఫలితాలు వచ్చేశాయ్. మొత్తం 75.67శాతం ఉత్తీర్ణత నమోదైంది. Short News | Latest News In Telugu | జాబ్స్ | ఆంధ్రప్రదేశ్
స్టార్ దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్ 2’ సినిమా ఎంతటి డిజాస్టర్‌గా మిగిలిందో అందరికీ తెలిసిందే. Short News | Latest News In Telugu | సినిమా
చిత్తూరు జిల్లా పుంగనూరులో అక్రమసంబంధం ఘటన సంచలనం రేపింది. కర్నాటకకు చెందిన హరితో గాయత్రి లేచిపోయింది. క్రైం | Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
AP సర్కార్ మరో కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా ఇచ్చేందుకు ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురానుంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఏపీ పీజీసెట్ -2025 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ వరకు జరుగుతాయి. Short News | Latest News In Telugu | జాబ్స్ | ఆంధ్రప్రదేశ్
భారత క్రికెటర్ రింకు సింగ్ ఇవాళ ఎంపీ ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుక ఉత్తరప్రదేశ్ లోని ఒక ప్రైవేట్ సెట్‌లో జరిగింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఔకీటెల్ కంపెనీ యూఎస్ మార్కెట్‌లో కొత్త ఫోన్ oukitel wp55 pro లాంచ్ చేసింది. దీని 16/512GB ధరను రూ.38,198గా కంపెనీ నిర్ణయించింది. టెక్నాలజీ | వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు