దీపికా పదుకొనేకు బిగ్‌షాక్ తగిలింది. ‘కల్కి 2’ సినిమా నుంచి ఆమెను తొలగించినట్లు ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu

Seetha Ram
జగద్గిరిగుట్ట రింగ్‌బస్తీలోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాయి (27) అనే యువకుడు సజీవదహనం అయ్యాడు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
New Smartphone: అరాచకం.. 11,000mAh బ్యాటరీ, 108MP కెమెరాతో కొత్త ఫోన్.. పిచ్చెక్కిపోవాల్సిందే భయ్యా!
ఔకీటెల్ కంపెనీ యూఎస్ మార్కెట్‌లో కొత్త ఫోన్ oukitel wp55 pro లాంచ్ చేసింది. దీని 16/512GB ధరను రూ.38,198గా కంపెనీ నిర్ణయించింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
యూపీలోని మీరట్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడిందని.. తల్లి మరికొందరితో కలిసి దారుణంగా హత్య చేసింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఇన్‌స్టాలో కిర్రాక్ ఫొటోలు షేర్ చేసింది. అందులో ఆమె బ్రౌన్ కలర్ డ్రెస్‌లో కనిపించి కుర్రకారును మంత్రముగ్దులను చేసింది. Short News | Latest News In Telugu | సినిమా
తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్-2025లో తెలుగు యువతి జ్యోతి యర్రాజీ గోల్డ్ మెడల్ సాధించారు. 100 మీటర్ల హార్డిల్స్‌ను ఆమె కేవలం 12.99 సెకన్లలో పూర్తి చేశారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
చయాన్ గార్గ్ అనే ప్రయాణికుడు ఇండిగో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తీరుపై మండిపడ్డాడు. వారివల్ల తాను రూ.2.65 లక్షల డీల్ కోల్పోయానన్నాడు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
తెలంగాణలో వర్షం దంచికొడుతుంది. రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. Short News | Latest News In Telugu | వాతావరణం | తెలంగాణ
భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌లోని స్క్రాప్ దుకాణంలో మంటలు ఎగసిపడుతున్నాయి. | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ క్రైం
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ శంకర్, కోశాధికారి ఇఎస్ జయరామ్ రాజీనామా చేశారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు