ఐఫోన్ 15, 16 సిరీస్‌లపై కిర్రాక్ ఆఫర్స్.. అస్సలు వదలొద్దు మావా..!
iPhone 17 సిరీస్ లాంచ్‌కు ముందు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్‌లపై విజయ్ సేల్స్‌లో భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.
iPhone 17 సిరీస్ లాంచ్‌కు ముందు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్‌లపై విజయ్ సేల్స్‌లో భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.
iPhone 15.. 128GB స్టోరేజ్ వేరియంట్‌ను HSBC బ్యాంక్ డిస్కౌంట్‌లతో రూ.58,790కి సొంతం చేసుకోవచ్చు.
iPhone 15 Plus.. 128GB స్టోరేజ్ వేరియంట్‌ను HSBC బ్యాంక్ డిస్కౌంట్‌లతో రూ.63,490కి కొనుక్కోవచ్చు.
iPhone 16లోని 128GB స్టోరేజ్ వేరియంట్‌ను HSBC బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ.66,490కి కొనుక్కోవచ్చు.
iPhone 16 Plusలోని 128GB స్టోరేజ్ వేరియంట్‌ను HSBC బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ.73,790కి కొనుక్కోవచ్చు.
iPhone 16 Proలోని 128GB స్టోరేజ్ వేరియంట్‌ను HSBC బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.98,190కి కొనుక్కోవచ్చు.
iPhone 16 Pro Maxలోని 256GB స్టోరేజ్ వేరియంట్‌ను HSBC బ్యాంక్ తగ్గింపు తర్వాత రూ.1,21,090 కి సొంతం చేసుకోవచ్చు.
నేడు iPhone 17 సిరీస్‌ను లాంచ్ కానున్న నేపథ్యంలో పాత సిరీస్ మోడల్స్ ధరలు భారీగా తగ్గాయి.
ఇప్పుడు ఐఫోన్ కొనుక్కోవాలనుకున్న వినియోగదారులకు ఇది మంచి అవకాశం అనే చెప్పాలి.
మరెందుకు ఆలస్యం వెంటనే విజయ్ సేల్స్‌కు వెళ్లి వెంటనే కొనుక్కోండి.