అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విరాట్, రోహిత్ స్పందించారు. ఈ సంఘటనతో పూర్తిగా షాక్‌కు గురయ్యామని అన్నారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | నేషనల్

Seetha Ram
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ 53 సంవత్సరాల వయసులో మరణించారు. Short News | Latest News In Telugu | సినిమా
Infinix GT 30 Pro 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ ప్రారంభమైంది. 8/256GB వేరియంట్ రూ. 24,999, 12/256GB వేరియంట్ ధర రూ. 26,999గా ఉంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
Vivo V50 స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రిటైల్ సైట్ విజయ్ సేల్స్ వివో వి50 పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద నిధుల్ని రిలీజ్ చేసింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనుంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. దాని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. రైస్ కార్డు తప్పనిసరి. ఫోర్ వీలర్ ఉండకూడదు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ప్రముఖ రిటైల్ సైట్ విజయ్ సేల్స్ వివో వి50 పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 8/128GB వేరియంట్ రూ.34,999 బదులు రూ.32,999కు జాబితా చేయబడింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
ఏపీ ప్రజలకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో అందజేస్తామని అన్నారు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
సినీ నటి కల్పిక పై కేసు నమోదైంది. గత నెల 29న ప్రిజం పబ్‌లో సిబ్బంది పట్ల అసభ్య ప్రవర్తన చేసిన నేపథ్యంలో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
హీరో గోపిచంద్ బర్త్‌డే స్పెషల్ వచ్చేసింది. సంకల్పరెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న కొత్త సినిమా నుండి స్పెషల్ గ్లింప్స్ విడుదలైంది. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు