రాష్ట్రంలో నేటి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. Short News | Latest News In Telugu | తెలంగాణ . .

Seetha Ram
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా సిద్ధార్థ్ గార్డెన్ సమీపంలోని ప్రవేశ ద్వారం నిర్మాణంలో ఒక భాగం కూలిపోయింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలో పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. సరదాగా గడిపేందుకు వెళ్లిన స్నేహితులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ మహబూబ్ నగర్
ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. మొత్తం 67 లక్షల మందికి డబ్బులు అందనున్నాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ప్రియా వారియర్.. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా సినీ అభిమానుల్నీ సంపాదించుకుంది. ఈ మలయాళీ అందం నటించిన ‘ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
Short News | Latest News In Telugu | సినిమా
ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తులో చెలరేగిన మంటల్లో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు పిల్లలు మంటల వల్ల దూకి మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
MPలోని ఇండోర్‌కు చెందిన రాజారఘువంశీ హత్య కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ‘‘రాజాని చంపడానికి సోనమ్ రూ.20 లక్షలు ఇస్తానని చెప్పింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
నెల్లూరులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. చేజర్ల మండలం ఆదురుపల్లికి చెందిన జమిల అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. క్రైం | Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్
ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ-సోనమ్ పెళ్లివీడియో వైరల్‌గా మారింది. అందులో రాజా హ్యీపీగా ఉండటం చూడవచ్చు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు