మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ కథను దర్శకుడు వశిష్ఠ వెల్లడించారు. ఇది 14 లోకాలకు అవతల ఉన్న విశ్వంభర లోకం.. Short News | Latest News In Telugu | సినిమా

Seetha Ram
నెల్లూరులో ధనమ్మ అనే మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. క్రైం | Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్
తమిళ సినీ రంగ ప్రముఖ దర్శకుడు, నటుడు, సినిమాటోగ్రాఫర్ వేలు ప్రభాకరన్ 68 సంవత్సరాల వయసులో చెన్నైలో ఈరోజు కన్నుమూశారు. Short News | Latest News In Telugu
HYDలోని రాయదుర్గంలో విషాదం చోటుచేసుకుంది. ల్యాంకో హిల్స్ అపార్ట్‌మెంట్స్‌లో హితేష్ అనే యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
శాంసంగ్ గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్ రేపు భారతదేశంలో విడుదల కానుంది. దీని ధర రూ.20,000 లోపే ఉంటుంది. ఈ ఫోన్లో 50MP OIS కెమెరా.. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
తెలంగాణలో దారుణం జరిగింది. తన కూతురిని వేధిస్తున్నాడని.. యువకుడిని ఓ తండ్రి హత్య చేయడం సంచలనంగా మారింది. క్రైం | Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రి కుండపోత వర్షం కురిసింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఇంగ్లాండ్‌తో నాలుగోటెస్టుకు ముందు భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ గాయపడ్డాడు. నెట్స్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేస్తుండగా చేతివేలికి గాయమైంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ దీపక్ మహావర్ పాము కాటుకు గురై మరణించాడు. వేలాది పాములను రక్షించి.. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అశోక్ (35) అనే వ్యక్తి మద్యం మత్తులో సజీవ పామును నమిలి, కొన్ని ముక్కలు మింగాడు. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు