యాంకర్ స్వేచ్ఛ మృతిపై తన కూతురు కన్నీళ్లు పెట్టుకుంది. తన తల్లి చనిపోవడానికి పూర్ణచందరే కారణమని తెలిపింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Seetha Ram
రష్మిక-విజయ్ మధ్య ఇన్‌స్టాగ్రామ్ పోస్టు వైరల్‌గా మారింది. ‘మైసా మూవీ అద్భుతంగా ఉండనుంది’ అని విజయ్ ఓ పోస్టు పెట్టాడు. Short News | Latest News In Telugu | సినిమా
రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మరో అడుగు పడింది. వాటి నియామకాలకు నాలుగు వర్సిటీల పాలకమండళ్లు తాజాగా ఆమోదం తెలిపాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఢిల్లీలోని తిమార్‌పూర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు ముందు సీట్లో కూర్చోవడంపై జరిగిన గొడవలో దీపక్ అనే.. క్రైం | Short News | Latest News In Telugu
‘ఫౌజీ’ మూవీ సెట్స్‌లో ప్రభాస్ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఓ ఫొటో వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu | సినిమా
గోవా బ్యూటీ ఇలియానా తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. ఆమె రెండోసారి తల్లి అయినట్లు తెలిపింది. Short News | Latest News In Telugu | సినిమా
యూపీలోని మహోబా జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ PUBG గేమ్‌తో పంజాబ్‌కు చెందిన యువకుడితో ప్రేమలో పడింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
ఇంగ్లాండ్ అండర్ 19తో జరిగిన మ్యాచ్‌లో యంగ్ ఇండియా ఘన విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. Latest News In Telugu | Short News
ప్రముఖ నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) కన్నుమూశారు. నిన్న (శుక్రవారం) రాత్రి ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. క్రైం | Short News | Latest News In Telugu | సినిమా
మంచు విష్ణు తన సినిమా ‘కన్నప్ప’ రిలీజ్‌కు ముందు మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు