తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Seetha Ram
ముంబైలో పెద్ద అపార్ట్మెంట్లో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
జూలైలో పలు ఫోన్లు లాంచ్ కానున్నాయి. నథింగ్, శాంసంగ్, వన్‌ప్లస్ నుంచి కొత్త మొబైల్స్ భారత మార్కెట్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
టెలికాం కంపెనీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.1234 ప్లాన్‌లో 336 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | బిజినెస్
పవన్ కల్యాణ్ ‘ఓజీ’ మూవీ రిలీజ్ వాయిదా పడబోతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వెంటనే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ స్పందించింది. Short News | Latest News In Telugu | సినిమా
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 3 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఏపీకి చెందిన నగేష్ స్వప్నిల్ మాలి అనే టెకీ బెంగళూరులో పాడుపని చేస్తూ పట్టుబడ్డాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్. . .
ప్రొడ్యూసర్ శిరీష్ వెనక్కి తగ్గారు. రామ్ చరణ్, మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. చరణ్ గురించి చిన్న మాట దొర్లింది అది నా తప్పేనని ఒప్పుకున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
Dog Attack: షాకింగ్ వీడియో.. కుక్క కాటుకు గిలగిలా కొట్టుకుంటూ చనిపోయిన రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్
యూపీలోని బులంద్‌షహర్‌లో ఘోర విషాదం జరిగింది. కుక్క కాటు వేయడంతో రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్ మృతి చెందాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బచాత్ డేస్’ పేరుతో అదిరిపోయే సేల్‌ను తీసుకొచ్చింది. ఇది జూలై 1 నుంచి 5వ తేదీ వరకు ఉంటుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు