author image

Seetha Ram

By Seetha Ram

హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. గంటసేపటి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు బాగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. Short News | Latest News In Telugu | తెలంగాణ హైదరాబాద్

By Seetha Ram

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన ఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం

By Seetha Ram

నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ రోజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. Short News | Latest News In Telugu

By Seetha Ram

ఆగంతకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులతో హడలెత్తిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో కాల్స్, ట్వీట్స్ చేసి బెదిరిస్తున్నారు. Short News | Latest News In Telugu | వైజాగ్ | హైదరాబాద్ | నేషనల్

By Seetha Ram

నటి రష్మిక మందన్నా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తరచూ ఫొటోలు షేర్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. Latest News In Telugu | సినిమా

By Seetha Ram

ఓ వైపు దేశవ్యాప్తంగా దివాళీ సంబురాలు చేసుకుంటుంటే మరోవైపు కొన్ని గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం

By Seetha Ram

నటి రమ్య పసుపులేటి.. ఈ పేరు ఇటీవల కాలంలో విపరీతంగా వినిపిస్తుంది. బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్‌గా దూసుకుపోతోంది. Latest News In Telugu | సినిమా

By Seetha Ram

ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తమ రీఛార్జ్ ప్లాన్‌ ధరలను పెంచేశాయి. Short News | Latest News In Telugu | బిజినెస్

By Seetha Ram

అఘోరీ ఇంటి వద్ద హైటెన్షన్ చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషన్‌పల్లిలోని అఘోరీ ఇంటి వద్ద సుమారు 100 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By Seetha Ram

ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు