మార్కెట్లో బెస్ట్ స్మార్ట్‌టీవీలు కేవలం రూ.20 వేలలోపు అందుబాటులో ఉన్నాయి. అవి సౌండ్, పిక్చర్ క్వాలిటీ, ఫీచర్ల పరంగా బాగా పాపులర్ అయ్యాయి. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Seetha Ram
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.30 వేలలోపు బెస్ట్ కెమెరా వివో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. vivo V50e 5G, vivo V40e 5G, vivo V30 5G, vivo V29e 5G, vivo T3 Ultra.. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌లో సిరాజ్ 6వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. 1993 తర్వాత పర్యాటక జట్టు నుంచి ఒక బౌలర్ ఎడ్జ్‌బాస్టన్‌లో 6 వికెట్లు పడగొట్టడం ఇదే మొదటి సారి. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాల్ మెగా మార్ట్ మాల్ లో మంటలు అంటుకున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లే విమానం మరో 5 నిమిషాల్లో ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. ఇంతలో పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. Short News | Latest News In Telugu | నేషనల్
Oppo Reno 14 5G సిరీస్ భారతదేశంలో లాంచ్ అయింది. ఇందులో Reno 14 5G, Reno 14 Pro 5G మోడల్స్ ఉన్నాయి. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
బీహార్‌లోని ఔరంగాబాద్‌లో దారుణం జరిగింది. పెళ్లైన 45 రోజులకే గుంజాదేవి అనే యువతి తన మామతో కలిసి భర్తను లేపేసింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మరో భారీ హైప్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.Latest News In Telugu | Short News
యూపీలోని హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ట్రక్కు బైక్‌ను ఢీకొట్టింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా చేర్యాల గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి లారీ, కారు ఢీకొన్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు