author image

Seetha Ram

Thug Life OTT: ఓటీటీలోకి ‘థగ్‌ లైఫ్‌’.. సైలెంట్‌గా వచ్చేసిన కమల్ హాసన్
BySeetha Ram

కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. Short News | Latest News In Telugu | సినిమా

Bali Boat Capsized: బోటు బోల్తా.. నలుగురు మృతి - 61 మంది గల్లంతు
BySeetha Ram

ఇండోనేషియాలోని రిసార్ట్ ద్వీపం బాలిలో ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. 65 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

HYD Fire Accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. రబ్బర్ ఫ్యాక్టరీలో ఎగసిపడిన మంటలు
BySeetha Ram

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున కాటేదాన్‌లోని శివం రబ్బర్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

IND VS ENG 2ND TEST: తొలి రోజు భారత్ భారీ స్కోరు.. 5 వికెట్ల నష్టానికి వీర బాదుడు - గిల్ సెంచరీ
BySeetha Ram

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు సాధించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Tirupathi Fire Accident: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో భక్తులు పరుగో పరుగు
BySeetha Ram

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Delivery Boy Died: దారుణం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి డెలివరీ బాయ్ మృతి.. 22వ అంతస్తులో ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి!
BySeetha Ram

ముంబైలో పెద్ద అపార్ట్‌మెంట్‌లో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

July Smartphones: ఇది కదా జాతరంటే.. ఏ ఫోన్ కావాలో ఎంచుకోండి బ్రదర్!
BySeetha Ram

జూలైలో పలు ఫోన్లు లాంచ్ కానున్నాయి. నథింగ్, శాంసంగ్, వన్‌ప్లస్ నుంచి కొత్త మొబైల్స్ భారత మార్కెట్‌లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Jio Cheapest Recharge Plan: జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ
BySeetha Ram

టెలికాం కంపెనీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ.1234 ప్లాన్‌లో 336 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | బిజినెస్

Pawan Kalyan OG Movie Update: పవన్ ‘OG’ రిలీజ్ వాయిదా!.. మేకర్స్ దెబ్బకి అంతా షాక్
BySeetha Ram

పవన్ కల్యాణ్ ‘ఓజీ’ మూవీ రిలీజ్ వాయిదా పడబోతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వెంటనే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ స్పందించింది. Short News | Latest News In Telugu | సినిమా

IND VS ENG 2ND TEST: టీమిండియాకు గట్టి షాక్.. 3 వికెట్ల నష్టానికి ఎంత స్కోర్ చేసిందంటే?
BySeetha Ram

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 3 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు