ఈ-ఫార్ముల రేసుకు సంబంధించి ఏసీబీ కేసు నమోదు కావడంతో కేటీఆర్ ను ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. Politics | Latest News In Telugu | తెలంగాణ

Nikhil
పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు శాసనసభకు తాగి వచ్చాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ | నల్గొండ | Latest News In Telugu | Short News
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
కేటీఆర్ పై నమోదైన ఫార్ములా-ఈ కేసులోకి ఈడీ ఎంటరైంది. తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. ఎంత మొత్తం బదిలీ చేశారనే అంశంపై వివరాలు ఇవ్వాలని కోరింది. Short News | Latest News In Telugu
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన FIRను క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
అరెస్ట్ కు తానేం భయపడడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పేపర్లు, హెడ్ ఫోన్స్ విసిరికొట్టారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నేడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | కరీంనగర్ తెలంగాణ
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్ ను ఏ1 గా చేర్చి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకావం ఉందన్న ప్రచారం సాగుతోంది.
ఫార్ముల-ఈ రేసుకు సంబంధించి జరిగిన అవకతవకలపై తెలంగాణ ఏసీబీ కేటీఆర్ ఏ1గా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | కరీంనగర్
Advertisment
తాజా కథనాలు