🔴 KTR Arrest Live Updates: నేడే కేటీఆర్ అరెస్ట్.. లైవ్ అప్డేట్స్!

ఈ-ఫార్ముల రేసుకు సంబంధించి ఏసీబీ కేసు నమోదు కావడంతో కేటీఆర్ ను ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ వద్ద భారీగా పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణులు మోహరించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.

author-image
By Nikhil
New Update
KTR Arrest live updates

  • Dec 20, 2024 18:33 IST

    తొలి అడుగులోనే కేటీఆర్ విజయం: హరీశ్ రావు



  • Dec 20, 2024 18:33 IST

    హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నాం-హరీశ్ రావు



  • Dec 20, 2024 18:32 IST

    కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టే కుట్ర-హరీశ్ రావు



  • Dec 20, 2024 17:30 IST

    కేటీఆర్ ఫై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు..

    కౌంటర్ దాఖ లు చేయాలనీ ప్రభుత్వం కు హైకోర్టు ఆదేశం..
    దర్యాప్తు జరగాల్సిందే అన్న హైకోర్టు.
    తదుపరి విచారణ 27 కు వాయిదా వేసిన హైకోర్టు.



  • Dec 20, 2024 17:19 IST

    కేటీఆర్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

    వారం వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు



  • Dec 20, 2024 16:10 IST

    ఇదో ఫేక్ కేసు.. ఇదిగో ప్రూఫ్.. హైకోర్టులో కేటీఆర్ లాయర్ సంచలన వాదనలు!



  • Dec 20, 2024 14:41 IST

    ఈడీకి తొందరెందుకు.. బీఆర్ఎస్ ట్వీట్



  • Dec 20, 2024 13:37 IST

    బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రేవంత్ ను కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలు!

    మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గ సమస్యలపై సీఎంకు వారు వినతి పత్రం అందించారు. దీంతో వారు పార్టీ మారే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అన్న చర్చ మొదలైంది.



  • Dec 20, 2024 12:19 IST

    తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ

    కేటీఆర్ పై నమోదైన ఫార్ములా-ఈ కేసులోకి ఈడీ ఎంటరైంది. తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. ఎంత మొత్తం బదిలీ చేశారనే అంశంపై వివరాలు ఇవ్వాలని కోరింది.



  • Dec 20, 2024 12:00 IST

    కేటీఆర్ కు మరో బిగ్ షాక్.. రంగంలోకి స్పెషల్ టీమ్!

    ఫార్ములా - ఈ కార్‌ రేసు గురించి విచారణ చేపట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్​ టీమ్ ఏర్పాటు అయ్యింది. ఈ దర్యాప్తు ఏసీబీలో సీఐయూ ఆధ్వర్యంలో కొనసాగనున్నట్లు సమాచారం. సీఐయూ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేయనున్నట్లు తెలుస్తుంది.



  • Dec 20, 2024 11:50 IST

    తెలంగాణ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. పేపర్లు, హెడ్ ఫోన్లు విసిరికొట్టి..

    తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పేపర్లు, హెడ్ ఫోన్స్ విసిరికొట్టారు. ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహంతో స్పీకర్ పోడియం మెట్లు ఎక్కి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. 

    Telangana Assembly fighthttps://rtvlive.com/telangana/telangana-assembly-congress-brs-mlas-fighting-8532901



  • Dec 20, 2024 10:27 IST

    ఫార్ములా ఈ రేసు అంశంపై చర్చ నిర్వహించాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన



  • Dec 20, 2024 09:46 IST

    తెలంగాణ భవన్ వద్ద భారీగా మోహరిస్తున్న పోలీసులు



  • Dec 20, 2024 09:45 IST

    కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షించునున్న ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి

    ఇవాళ HMDAతో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్ తెప్పించుకొనున్న CIU
    SX కంపెనీతో ఒప్పందాల అవకతవకలపై CIU పరిశీలన
    ఇప్పటికే కేటీఆర్‌ను A1గా చేర్చిన ఏసీబీ అధికారులు



  • Dec 20, 2024 09:44 IST

    SP స్థాయి అధికారి పర్యవేక్షణలో విచారణ



  • Dec 20, 2024 09:44 IST

    DSP స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేయనున్న CIU 



  • Dec 20, 2024 09:44 IST

    ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేసిన అధికారులు



  • Dec 20, 2024 09:43 IST

    ఫార్ములా ఈ కార్ రేస్‌ వ్యవహారంపై విచారణకు స్పెషల్ టీమ్



  • Dec 20, 2024 09:42 IST

    జిల్లాల నుంచి తెలంగాణ భవన్ కు భారీగా తరలిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు



  • Dec 20, 2024 09:42 IST

    నేడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని ప్రచారం



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు