BIG BREAKING: అరెస్ట్ పై కేటీఆర్ సంచలన ప్రకటన!

అరెస్ట్ కు తానేం భయపడడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. కేవలం ప్రొసీజర్ మాత్రమే కరెక్ట్ గా లేదని అన్నాడన్నారు.

New Update
KTR Arrest Latest Reaction

ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్నటి మీడియా సమావేశంలో అన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రోజీసర్ కరెక్ట్ గా లేదని మాత్రమే అన్నారన్నారు. అంతేకానీ అవినీతి లేదని అన్నారన్నారు. ముఖ్యమంత్రిని కూడా ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా లేక ముఖ్యమంత్రే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తాను చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పానన్నారు. అరెస్ట్ పై తానేం భయపడడం లేదన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు